ఆంధ్రప్రదేశ్ Woman Murder : మహిళను 10 ముక్కలు చేసి దుప్పట్లో చుట్టి...అనకాపల్లిలో దారుణం అనకాపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కళింకోట మండల బయ్యవరం కల్వర్టులో కొంతమంది దుండగులు.. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను హత్య చేసి, శరీర భాగాలు వేరు చేసి పడేసారని గుర్తించారు. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APNews : అనకాపల్లిలో క్వారీ లారీ బీభత్సం..నిలిచిపోయిన రైళ్లు అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో క్వారీ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద పెద్ద రాళ్లతో వెళ్తున్న లారీ సేఫ్టీ గడ్డర్ ఢీకొన్నది. దీంతో రైల్వే వంతెన కుంగింది. దీంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Paravada Pharmacy : పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. విషవాయువులు లీక్ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఏక్టోరియా యూనిట్-6లో ప్రమాదం చోటు చేసుకుంది. విషవాయువులు పీల్చి ఓ కాంట్రాక్టు ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని వెంటనే గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషవాయువులు లీకయ్యాయి. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : అనకాపల్లిలో తీవ్ర విషాదం..సముద్రంలో ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు అనకాపల్లి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.. రాంబిల్లి మండలంలోని వాడపాలెం ఉన్న సముద్రంలో స్నానానికి దిగి ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. కాగా గల్లంతయిన విద్యార్థులను పవన్ తేజ, సూర్య తేజలుగా గుర్తించారు.. By Madhukar Vydhyula 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Passport Office in Araku : అరకులో పాస్పోర్టు ఆఫీస్ ప్రారంభం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాస్పోర్టు ఆఫీస్ ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లో కొత్త గా ఏర్పాటు చేసిన పాస్పోర్టు ఆఫీస్ ను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి అరకు ఎమ్మెల్యే రెగ మత్స్యలింగం ప్రారంభించారు. By Madhukar Vydhyula 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society తండ్రి కొడుకుల మధ్య కొట్లాట..కొడుకు మృ*తి... | Narsipatnam | Anakapalle District | RTV By RTV 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Reddy Satyanarayana: టీడీపీ మాజీ మంత్రి మృతి! AP: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) కన్నుమూశారు. ఈరోజు ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో ఆయన తుదిశ్వాస విడిచారు. వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో మృతిచెందారు. By V.J Reddy 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Reactor Blast : అచ్యుతాపురం సెజ్ లో పేలిన రియాక్టర్..18 మందికి పైగా! అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని ఓ ఫార్మా కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో 18 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నాబ్ నిర్వాసితుల సమస్యలపై కలెక్టర్ తో చర్చించిన హోం మంత్రి.! బంగారమ్మపాలెం నాబ్ నిర్వాసితుల సమస్యలను హోం మంత్రి అనిత కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. చేపల వేట చేయడానికి అవకాశం కల్పించాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అపిక్ నిర్వాసిత రైతుల సమస్యలపై చర్చించారు. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn