Illegal Indian Migrants: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. అమృత్సర్లో ల్యాండ్ అయిన విమానం
అక్రమ భారతీయ వలసదారులపై అమెరికా మరోసారి చర్యలకు దిగింది. టెక్సాస్ నుంచి 205 మందితో బయలుదేరిన సైనిక విమానం పంజాబ్లోని అమృతసర్ అంతర్జాతీయ విమానశ్రయంలో ల్యాండ్ అయ్యింది. వీళ్లు పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు చెందినవారని తెలుస్తోంది.