ap: హమ్మయ్యా ఆంధ్ర రొయ్య అమెరికాకు.. కాకపోతే..!
ట్రంప్ సుంకాలను వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు ఊరట లభించింది. నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రైతులు ధరలు పెంచాలని కోరుతున్నారు.
ట్రంప్ సుంకాలను వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు ఊరట లభించింది. నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రైతులు ధరలు పెంచాలని కోరుతున్నారు.
దక్షిణ కాలిఫోర్నియాను 5.1 తీవ్రతతో భూకంపం తాకిందని అమెరికా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపారు.ఇది జూలియన్‌కు దక్షిణంగా 2.5 మైళ్లు కేంద్రీకృతమై ఉందని, ఇది అమెరికా మెక్సికో సరిహద్దు ఎనిమిది మైళ్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.
విద్యార్థులు, ఉద్యోగులను అమెరికా వెళ్లిపోమని చెబుతుండగా.. మరోవైపు దక్షిణ కొరియా రమ్మని పిలుస్తోంది.టాప్ టైర్ వీసాలను అందుబాటులోకి తెచ్చి.. మూడేళ్లకే అక్కడున్న విదేశీయులకు శాశ్వత నివాసం హోదాను కల్పించబోతుంది.
అమెరికా, చైనా ట్రేడ్‌వార్ ముదురుతున్న నేపథ్యంలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాల ఎగుమతిని నిలిపివేసింది.దీంతో పశ్చిమ దేశాల్లో ఆటోమొబైల్స్,ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్,సెమీకండక్టర్ల కంపెనీలు సమస్యలు ఎదుర్కోనున్నాయి.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మాస్కో కీవ్ పై భారీగా దాడులకు పాల్పడుతోంది. జెలెన్ స్కీ మాట్లాడుతూ..రష్యా చేసిన దాడి వల్ల జరిగిన వినాశనాన్ని ఇక్కడికి వచ్చి చూడాలని ట్రంప్ ను కోరారు.
అమెరికా మరోసారి విదేశీ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. సమయానికి మించి యూఎస్‌లో ఉంటున్న వారిని తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది.30 రోజులకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలంది.
న్యూయార్క్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది.కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్ ఇంజిన్ విమానం ఓ పొలంలో కూలిపోయింది.మృతుల వివరాలను ఇంకా వెల్లడించలేదు
ట్రంప్‌నకు బెదిరింపులు రావడం తాజాగా కలకలం సృష్టిస్తుంది. ట్రంప్ ను హతమార్చుతానంటూ షాన్మోన్పర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఎఫ్‌బీఐ అధికారుల దృష్టికి వచ్చింది.వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అమెరికాలో బర్డ్ ఫ్లూ కారణంగా కోడి గుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2023 ఆగస్టులో డజను గుడ్లు 2.04 డాలర్లు (రూ.175) కాగా, 2025 మార్చిలో అది 6.23 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో 12 కోడిగుడ్లు కొనాలంటే రూ.536 చెల్లించాలి. ఒక్కో గుడ్డుకు రూ.44 లు పడుతుంది.