Trump -Jinping: వాణిజ్య యుద్ధం ముగియనుందా..? ఆరేళ్ల తర్వాత ట్రంప్, జిన్‌పింగ్ భేటీ
నిన్న మొన్నటి వరకు వాణిజ్య యుద్ధంతో తగువులాడుకున్న చైనా, అమెరికా మళ్లీ ఒకటయ్యాయి. సుమారు ఆరేళ్ల తర్వాత దక్షిణ కొరియాలోని బూసాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు ముఖాముఖి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
BREAKING: దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయిన అమెరికా ఫైటర్ జెట్లు
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకాదళానికి చెందిన రెండు విమానాలు కేవలం అరగంట వ్యవధిలో కూలిపోవడం కలకలం సృష్టించింది. సాధారణ గస్తీ విధుల్లో భాగంగా ప్రయాణిస్తున్న MH-60R సీ హాక్ హెలికాప్టర్, F/A-18F సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ సముద్రంలో పడిపోయాయి.
Russia: రష్యా అమ్ములపొదిలోకి సరికొత్త క్షిపణి.. అమెరికాకు సవాల్
అమెరికాకు రష్యా మరో షాకిచ్చింది. తమ అమ్ములపొదిలోకి సరికొత్త ఆయుధాన్ని తీసుకురానుంది. బూరెవెస్ట్‌నిక్ అనే మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు.
Trump Tariffs on Canada: కెనడాకు ట్రంప్ భారీ షాక్..దానిపై అదనపు ట్యాక్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ప్రపంచ దేశాలపై తన సుంకాలతో విరుచుకుపడుతున్నారు. అందరిపై ట్యాక్స్ లు విధిస్తూనే ఉన్నాడు. తాజాగా కెనడాకు భారీ షాక్ ఇచ్చాడు.కెనడా దిగుమతులపై మరో 10 శాతం సుంకం విధిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించాడు.
Big Breaking : ప్రధాని మోదీని చంపేందుకు అమెరికా కుట్ర..CIA ఏజెంట్ తో స్కెచ్
భారత ప్రధాని నరేంద్రమోదీని హత్య చేసేందుకు అమెరికా కుట్ర చేసిందా? సీఐఏతో కలిసి మోదీ హత్యకు స్కెచ్ వేసిందా? ఆ కుట్రను భారత్, రష్యా సంయుక్తంగా భగ్నం చేశాయా? ఇప్పుడీ అనుమానాలు సంచలనంగా మారాయి.
Explosion in America : అమెరికాలో భారీ పేలుడు..16 మంది సజీవ దహనం
అమెరికాలో భారీ పేలుడు సంబవించింది. అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలోని పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలో బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 16మంది మృతి చెందగా.. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
Pakistan: అమెరికా చేతిలోకి పాకిస్థాన్ అణుబాంబులు.. సంచలన నిజం బయటపెట్టిన మాజీ CIA అధికారి
పాకిస్థాన్ తమ అణ్వాయుధాల నియంత్రణను అమెరికాకు అప్పగించినట్లు మాజీ సీఐఏ అధికారి జాన్ కిరియాకౌ వెల్లడించారు. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఈ చర్యలకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు.
రష్యా మెడలు వంచేలా అమెరికా ప్లాన్.. ఉక్రెయిన్‌కు తోమహాక్ క్షిపణి ఇస్తున్న ట్రంప్!
అమెరికా నేవీలోని పవర్ఫుల్ క్షిపణి ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు, రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ ఈ టొమాహాక్ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇచ్చే ఆలోచనను వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2025/10/30/trump-jinping-2025-10-30-11-13-16.jpg)
/rtv/media/media_files/2025/10/27/us-navy-in-south-china-sea-2025-10-27-21-41-20.jpg)
/rtv/media/media_files/2025/10/26/vladimir-putin-announces-successful-test-of-unique-cruise-missile-with-nuclear-engine-2025-10-26-18-47-11.jpg)
/rtv/media/media_files/2025/10/26/trump-big-shock-to-canada-additional-taxes-on-it-2025-10-26-12-19-58.jpg)
/rtv/media/media_files/2025/10/26/american-conspiracy-to-kill-prime-minister-modi-2025-10-26-08-13-35.jpg)
/rtv/media/media_files/2025/10/25/america-big-blast-2025-10-25-21-34-03.jpg)
/rtv/media/media_files/2025/10/25/pak-2025-10-25-18-28-30.jpg)
/rtv/media/media_files/2025/10/22/tomahawk-2025-10-22-20-16-43.jpg)