USA: పిల్లలను కంటే 5 వేల డాలర్లు...ట్రంప్ జనాభా పెంచేందుకు చర్యలు
అమెరికాలో జనాభాను పెంచేందుకు అధ్యక్షుడు ట్రంప్ చర్యలు చేపడతారని తెలుస్తోంది. అక్కడి ప్రజలు పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు ట్రంప్ ఐడియాలను సేకరిస్తున్నారని చెబుతున్నారు. మొదటి బిడ్డను కంటే 5 వేల డాలర్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
/rtv/media/media_files/2025/04/22/6mFhYobJRFl3QiTE5myr.jpg)
/rtv/media/media_files/2025/04/07/IFfjt98gndzJXJFw0oNg.jpg)
/rtv/media/media_library/vi/VSunVIcRNVk/hqdefault-981777.jpg)
/rtv/media/media_files/2025/03/23/gTTP3UpzSk1FOl7xKX52.jpg)
/rtv/media/media_files/2025/04/16/KlKvjDjyFptvmirRX2xK.jpg)
/rtv/media/media_files/2025/04/14/3GOywLSrGmNoxdeCVJrU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-08T200843.237.jpg)
/rtv/media/media_files/2025/04/05/tcRHLfOUwCQoZsb62CMD.jpg)
/rtv/media/media_files/2025/04/04/PT6WSQqwSkyUaC0HpXfY.jpg)
/rtv/media/media_files/2025/03/22/pMLjruH2SQN3tXsph8pX.jpg)