Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. భార్యకు అక్రమసంబంధం ఉందని
హైదరాబాద్ లో దారుణం జరిగింది. తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భార్యను భర్త కొట్టి చంపేశాడు. ఈ దారుణ బఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భార్యను భర్త కొట్టి చంపేశాడు. ఈ దారుణ బఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలోని 947 సర్వే నెంబర్లో శుక్రవారం అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేశారు. ఈరోజే గృహ ప్రవేశం చేసిన ఓ ఇల్లును కూల్చేశారు రెవెన్యూ అధికారులు. పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ, ఇరిగేషన్ మున్సిపల్ శాఖల కలిసి కూల్చివేశారు.
అమీన్పూర్లో ఇటీవల దారుణం జరిగింది. ప్రియుడి కోసం రజిత అనే మహిళ తన ముగ్గురు కన్నబిడ్డలకు విషమిచ్చి చంపేసింది. తాజాగా రజిత, ప్రియుడు శివను పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలోనే శివ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో అతడు గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ తల్లి తన కన్న బిడ్డలను చంపిన ఘటన అమీన్పూర్ లో చోటుచేసుకున్న ఘటనలో సంచలన విషయాలు బయటకువచ్చాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్సీ పరితోష్ పంకజ్ మీడియాకు వెల్లడించారు.
రజిత స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. మంచిగా సాగుతోన్న ఈ సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. పచ్చటి సంసారంలో నిప్పులు పోసి తగ్గలబెట్టేసింది. ఇటీవల జరిగిన పదో తరగతి గెట్ టు గెదర్ పార్టీలో పాత స్నేహితుడు ఆమెకు పరిచయం అయ్యాడు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి కన్న తల్లే చంపేసిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇందులో తల్లే హంతుకురాలని పోలీసులు తేల్చారు. ప్రియుడితో అక్రమ సంబంధం కోసం ఈ దారుణానికి ఒడిగట్టింది వివాహిత.