క్రైం Ap Crime: నిన్న కాకినాడ..నేడు కోనసీమలో దారుణం..కాలయములవుతున్న కన్నతండ్రులు! అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిల్లి రాజు అనే వ్యక్తి తన ఇద్దరు బిడ్దలను కాలువలో తోశాడు. ఈ ఘటనలో కుమారుడు సందీప్ ప్రాణాలతో బయటపడగా.. కుమార్తె కారుణ్య నీళ్లల్లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. By Bhavana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పిల్లల్ని తిట్టిందని క*త్తితో దా*డి| Man Attacks a woman in Konaseema for scolding his children and she gets hospitalized | RTV పిల్లల్ని తిట్టిందని క*త్తితో దా*డి| Man Attacks a woman with knife for scolding his children and she gets hospitalized |in Konaseema District AP RTV By RTV Shorts 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : జేసీబీ కింద నలిగిన మద్యం బాటిళ్లు...గొల్లుమన్న మద్యం ప్రియులు మందు తాగేటప్పుడు ఒక్క చుక్క కింద పడినా గుండె ఆగినంతపనవుతుంది. ఇక గ్లాసుల్లో మందు పోసేటప్పుడు ప్రతి ఒక్కరూ సైంటిస్టే. జాగ్రత్తగా కొలిచి, ఎక్కువ తక్కువ రాకుండా గ్లాస్ లో పోస్తారు. ఇలా ఒక్క చుక్క మద్యాన్నైనా వదలని మద్యం ప్రియులు ఈ వీడియో చూస్తే ఏమైపోతారో.. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gold Hunt: గోల్డ్ హంట్ పేరుతో యూట్యూబర్ ప్రాంక్..స్టేడియాన్ని తవ్వేసిన జనం రీల్స్, యూట్యూబ్ షాట్లతో పిచ్చి ముదిరిన యూ ట్యూబర్లు ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రవర్తిస్తున్నారు. లైక్ల కోసం వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ యూట్యూబర్ చేసిన పనితో స్టేడియం పాడవ్వడమేకాకుండా ప్రజలు అబాసుపాలయ్యారు. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కోటి రూపాయలు నీటిపాలు కానున్నాయా? | Ambedkar Konaseema District.. | Mummidivaram Constituency | RTV By RTV 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి ఏపీలో విషాద కర ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేటలో కలకలం రేపింది. By Vijaya Nimma 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమజిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ అయిన సంఘటన అంబేద్కర్ కోనసీమజిల్లాలో చోటుచేసుకుంది. మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే ఊరిలో ఉంటున్న బాలిక మేనమామ కిడ్నాప్ చేసినట్లు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By K Mohan 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app వాలంటీర్ ని చంపింది మాజీ మంత్రి కొడుకేనా? | Pinepe case | Pinipe Viswarup Son Srikanth Arrest | RTV By RTV Shorts 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మాజీ మంత్రి కొడుకు అరెస్ట్.!! | Pinipe Srikanth Arrest | RTV మాజీ మంత్రి కొడుకు అరెస్ట్.!! | EX Mp Pinipe Viswarups Son Srikanth gets Arrested and gets accused for Murdering a YSRCP party activist and this is condemned by YCP | RTV By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn