ఆంధ్రప్రదేశ్ కంద దుంప నుండి అరటి గెల..ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా..? బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమయింది. వేపచెట్టుకు పాలు కారడం లాంటి అనేక వింతలు చోటుచేసుకుంటున్నాయి. అటువంటి వింత ఒకటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. కంద దుంప నుండి అరటి గెల ఆకృతి రావడంతో అందురు షాక్ అవుతున్నారు. అంతే కాదు దానికి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. By Jyoshna Sappogula 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vinayaka Nimajjanam: నిమజ్జనంలో డ్యాన్స్ తో దుమ్ములేపిన చిరంజీవి, పవర్ స్టార్, బాలయ్య.. వైరల్ గా మారిన వీడియోలు! నిమజ్జనంలో డ్యాన్స్ తో దుమ్ములేపారు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నందమూరి నటసింహం బాలకృష్ణ తన డైలగ్స్ తో అదరగొట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, ఈ హీరోలు ఎక్కడా డ్యాన్స్ వేశారు అని షాక్ అవుతున్నారా? అమలాపురంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గెటప్స్ తో కొందరు సందడి చేసారు. అయితే, వారిలో తమ రియల్ హీరోస్ ను తలచుకుని ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. By Jyoshna Sappogula 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం Ambedkar Konaseema: ఆ ఊరి గడపగడపలో గణనాథులు పుట్టుక ఆ ఊరిలో ఇంటింటికీ గణనాధులు తయారు చేసే హస్త కళాకారులు ఉన్నారు. మూడు తరాల నుంచి విగ్రహాలు తయారీలో ప్రసిద్ధిగాంచింది ఆ గ్రామం. వినాయక చవితికి దూర ప్రాంతాలకు ఇక్కడ నుండే వినాయక మట్టి విగ్రహాలు తరలింపు అవుతాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం మట్టి విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం. By Vijaya Nimma 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Chief Chandrababu: సర్పంచులతో చంద్రబాబు సమావేశం.. ఆవేదన వ్యక్తం చేసిన సర్పంచులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రాబాబు పర్యటన కొనసాగుతుంది. గురువారం చంద్రబాబు మండపేటలో పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సర్పంచుల హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేయాలన్నారు. సీఎం జగన్ సర్పంచుల హక్కులను కాల రాస్తున్నారని ఫైర్ అయ్యారు. మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక సర్పంచుల ఆధ్వర్యంలోనే పంచాయతీల పనులు చేయిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థలను జగన్ నాశనం చేశారని విమర్శించారు. 25 వేల కిలోమీటర్లు రోడ్డు వేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని పేర్కొన్నారు చంద్రబాబు. By E. Chinni 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambedkar Konaseema: ఆ ఊరిలో ఇండిపెండెన్స్ డే చాలా స్పెషల్.. కారణం ఇదే..! దేశంలోని ఎన్నో ప్రాంతాలకు స్వాతంత్రోద్యమంతో సంబంధం ఉన్నట్లే.. ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను అమరవీరుల త్యాగాలను గుర్తుకు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఎగురవేస్తున్నారు ఆ ఊరి గ్రామస్తులు. By Vijaya Nimma 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Flexi Issue : అమలాపురంలో ఫ్లెక్సీల వార్.. వైసీపీ ఆగ్రహం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు వార్ నడుస్తోంది. అమలాపురం సీఎం జగన్ పర్యటన సందర్భంగా మంత్రి విశ్వరూప్ కుటుంబంలో ఫ్లెక్సీలు వార్ నెలకొంది. మంత్రి కుమారులు వేరువేరుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మంత్రి విశ్వరూప్ ఫోటో కనిపించపోవటంతో ఇప్పుడు ఫ్లెక్సీల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. By Vijaya Nimma 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn