ఆంధ్రప్రదేశ్ Passport Office in Araku : అరకులో పాస్పోర్టు ఆఫీస్ ప్రారంభం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాస్పోర్టు ఆఫీస్ ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లో కొత్త గా ఏర్పాటు చేసిన పాస్పోర్టు ఆఫీస్ ను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి అరకు ఎమ్మెల్యే రెగ మత్స్యలింగం ప్రారంభించారు. By Madhukar Vydhyula 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు.. రేపటి నుంచే పంపిణీ! 8వ తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ట్యాబ్లు అందించనుంది. 10 రోజుల పాటు ఈ ట్యాబ్ల పంపిణీ జరగనుండగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ట్యాబ్ల పంపిణీతో ప్రతి విద్యార్థికి రూ. 33,000 లబ్ధి చేకురనుంది. By Trinath 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Alluri Sitaramaraju : రంపచోడవరంలో పిచ్చి కుక్క స్వైర విహారం..16 మందిపై దాడి రంపచోడవరంలో పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. ఒక్కరు కాదు ఇద్దరూ కాదు.. ఏకంగా 16 మందిపై దాడి చేసింది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పులి మారిదిగా రెచ్చిపోయింది. పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్పారు. By Vijaya Nimma 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn