నా క్యారెక్టర్ ను దెబ్బ కొట్టకు.. రేవంత్ రెడ్డికి బన్నీ కౌంటర్
తప్పుడు ఆరోపణలతో తన క్యారెక్టర్ ను దెబ్బ తీయవద్దని అల్లు అర్జున్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు.
కళ్ళు తెరిచిన శ్రీతేజ్.. కానీ.. || Sandhya Theatre Incident Sritej Health || Allu Arjun || RTV
BIG BREAKING : రేవంత్ కు కౌంటర్.. అల్లు అర్జున్ సంచలన ప్రెస్ మీట్
రేవంత్ రెడ్డికి కౌంటర్ గా అల్లు అర్జున్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
YS Jagan: జగన్‌కు చంద్రబాబు, నాగబాబు బర్త్ డే విషెస్..
శనివారం మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సీఎం జగన్, జనసేన నేత నాగబాబు ఎక్స్‌లో ట్వీట్లు చేశారు. అల్లుఅర్జున్ అభిమానులు సైతం ఆయనకు ఫ్లెక్సీలు కట్టారు.
అల్లు అర్జున్ ఎంతటి దుర్మార్గుడంటే.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ సంచలనం!
అల్లు అర్జున్ ఓ దుర్మార్గుడని MIM ఎమెల్యే అక్బరుద్దీన్ అన్నారు. 'తొక్కిసలాటలో మహిళా చనిపోయింది. పిల్లవాడు చావుబతుకుల్లో ఉన్నాడని చెబితే 'మన సినిమా హిట్ అయినట్టే' అని సంబరాలు చేసుకున్నాడు. ఈ విషయం సన్నిహితుల ద్వారా నాకు తెలిసింది' అని అసెంబ్లీలో చెప్పారు.
CM Revanth: అల్లు అర్జున్ అసలు నువ్వు మనిషివేనా? సభలో సీఎం రేవంత్ ఫైర్
సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ కారణంగానే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అతడు రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదని, రేవతి కుటుంబం నష్టపోయేది కాదంటూ అసెంబ్లీలో మండిపడ్డారు. బాధ్యులెవరైనా వదిలేది లేదని, చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
'పుష్ప2' ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ.. థియేటర్స్ లో మాత్రమే అంటూ
'పుష్ప2' ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఓటీటీ రిలీజ్‌పై వస్తున్న కథనాలు అవాస్తమమని మూవీ టీమ్ తెలిపారు. 56 రోజుల వరకు ఏ ఓటీటీలోనూ విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ సెలవుల్లో సినిమాను బిగ్ స్క్రీన్‌పైనే ఆస్వాదించాలని ట్వీట్ చేశారు.
మెగా ఫ్యామిలీలో మళ్లీ చిచ్చు.. జగన్ ఫ్లెక్సీల్లో అల్లు అర్జున్ ఫొటోలు!
జగన్ పుట్టినరోజు బ్యానర్లో అల్లు అర్జున్ ఫోటో కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జగన్ ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటోను వైసీపీ క్యాడర్ ఏర్పాటు చేసింది. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ దగ్గరవుతున్న టైమ్‌లో వైసీపీ బ్యానర్లు హాట్ టాపిక్‌గా మారాయి.
/rtv/media/media_files/2024/12/21/8P6EmM7UsgIiVd2Y6aOP.jpg)
/rtv/media/media_files/2024/12/21/JdAsQ0TEuWuKoApVOEUT.jpeg)
/rtv/media/media_files/2024/12/21/mZjydGioZYMfG55fXFbl.jpg)
/rtv/media/media_files/2024/12/21/kofyNDMJxQYUy6C3j0uZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/owaisi-jpg.webp)
/rtv/media/media_files/2024/12/19/cP7wW8YTZLi4W8xGV1CP.jpg)
/rtv/media/media_files/2024/12/21/bkNHiZ6dEQ4I57NysPth.jpg)
/rtv/media/media_files/2024/12/21/EE1F7jwF2MFBHxAvPMnQ.jpg)