తెలంగాణ సంక్రాంతికి ఇంటికి తాళం వేసి ఊళ్ళో చిల్ అవుతున్నారా? మీ ఇల్లు గుల్లే ! క్రిస్మస్, సంక్రాంతి పండగల సీజన్ వేళ తెలంగాణ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇంటి తాళాలు వేసి సొంతూళ్లకు వెళ్లేవారి ఇళ్ళు దొంగల పాలవకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. మరి మీఇళ్ళు గుళ్ళ కాకూడదంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. By Archana 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కడప AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు ఈ నెల 12, 13,14 తేదీల్లో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడతాయని...భారీ నుంచి మోస్తరు వర్సాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల చేసేవారు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. By Manogna alamuru 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న పిఠాపురం ఎమ్మెల్యే! ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు అధికారులకు సాయంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu M-Pox: ఎయిర్ పోర్ట్, ఆసుపత్రిలో అలెర్ట్..ఎంపాక్స్‌తో వార్‌కు సిద్ధం ప్రపంచాన్ని మరో మహమ్మారి తరుము కొస్తోంది. ఆఫ్రికాలో మొదలైన ఎంపాక్స్ వైరస్ నెమ్మదిగా ఇతర దేశాలకూ పాకుతోంది. దీంతో భారత్ అలెర్ట్ అయింది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రిపేర్ అయింది. ఆసుపత్రులు, ఎయిర్ పోర్ట్‌లలో అలెర్ట్ ప్రకటించింది. By Manogna alamuru 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains In Telangana: వాతావరణశాఖ అలర్ట్...ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన! ఏడు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి కూడా నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది. By Bhavana 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert: రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..అత్యవసరం అయితేనే బయటకు రండి! ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు వివరించారు. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: భారత్ లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు...తమ పౌరులకు అమెరికా హెచ్చరికలు! భారత్ లోని తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా పలు కీలక సూచనలు చేసింది. మణిపూర్, జమ్మూ, కశ్మీర్, భారత్- పాకిస్తాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులుగా ఉన్న దేశ మధ్య- తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని తెలిపింది. By Bhavana 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert: దంచి కొడుతున్న వర్షాలు.. మరో ఐదు రోజులు ఇంతే! ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్! దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణశాఖ మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మరో ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్! హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. శనివారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్ నగరంలో వర్షం తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో.. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn