Sunetra Pawar : డిప్యూటీ సీఎంగా నేడు సునేత్రా పవార్ ప్రమాణం.. మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రికార్డు!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ పదవిని చేపట్టేందుకు ఆమె అంగీకరించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ పదవిని చేపట్టేందుకు ఆమె అంగీకరించారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు బినామీ ఆస్తుల విషయంలో బిగ్ రిలీఫ్ లభించింది. బినామీ ఆస్తుల ఆరోపణల విషయంలో 2021లో దాదాపుగా రూ.1000 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. అయితే బినామీ ఆస్తులు సంపాదించారని సరైన ఆధారాలు లేకపోవడంతో ఐటీ శాఖ క్లియర్ చేసింది.
మహారాష్ట్రలో సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఇక ఏక్నాథ్ షిండేకు, అలాగే అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర సీఎంపై ఢిల్లీలో కసరత్తు ప్రారంభం అయ్యింది. దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు ఓబీసీ, మరాఠా అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మూడు పార్టీలు కలిసి ఘన విజయం సాధించడంతో ఏ పార్టీకి సీఎం కుర్చీ దక్కుతుందనేది చర్చనీయాంశమైంది. ఏక్ నాథ్ షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ పోటీలోనే ఉన్నామని భావిస్తుండటంపై ఆసక్తి నెలకొంది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఓ కార్యక్రమం కోసం గడ్చిరోలి వెళ్తుండగా.. ప్రతికూల వాతావరణ వల్ల వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది. చివరికి పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ఎన్నికల సంఘం ఎన్సీపీని స్థాపించిన వారి చేతుల్లోంచి లాక్కొని ఇతరులు ఇచ్చింది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మా ఎన్నికల గుర్తును తీసివేయడమే కాకుండా మా పార్టీని కూడా ఇతరులకు అప్పగించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.