స్పోర్ట్స్ KKR vs RCB : దంచుతున్న రహానే.. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే దూకుడుగా ఆడుతున్నాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. అద్భుతమైన సిక్స్‌తో అర్ధశతకం నమోదు చేశాడు. By Krishna 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ajinkya Rahane: ఆగలేకపోతున్నా.. సవాల్ కు సిద్ధంగా ఉన్నా: కేకేఆర్ కెప్టెన్ రహానె రియాక్షన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ బాధ్యతలు తనకు అప్పగించడంపై అజింక్య రహానె హ్యాపీగా ఫీలయ్యాడు. ‘‘కేకేఆర్‌కు కెప్టెన్‌గా ఉండటం నాకు గర్వకారణం. టైటిల్ నిలబెట్టుకోవడం సవాల్‌తో కూడుకున్న పని. ఆ సవాలుకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని కేకేఆర్ కెప్టెన్ తెలిపాడు. By Seetha Ram 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ajinkya Rahane: KKR కొత్త కెప్టెన్ ఇతడే.. ప్రకటించిన ఫ్రాంచైజీ ఐపీఎల్ 2025 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. తాజాగా తమ కెప్టెన్‌ను కేకేఆర్ నైట్‌రైడర్స్ ప్రకటించింది. ఆజింక్య రహానేను కెప్టెన్‌గా వెల్లడించింది. అలాగే వైస్ కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్‌ను నియమించింది. ఈ విషయాన్ని ట్విటర్లో అనౌన్స్ చేసింది. By Seetha Ram 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rahane: సెంచరీ చేసినా జట్టునుంచి తప్పించారు.. అంతా వాళ్ల చేతుల్లోనే: బాంబ్ పేల్చిన రహానే! భారత జట్టులో చోటు కోల్పోవడంపై అజింక్యా రహానే సంచలన కామెంట్స్ చేశాడు. నిలకడగా రాణించినప్పటికీ అనూహ్యంగా జట్టునుంచి ఎందుకు తప్పించారో తనకు అర్థం కాలేదన్నాడు. 2023 WTC ఫైనల్లో సెంచరీ చేసినా ఆ తర్వాత ఎందుకు సెలెక్ట్ చేయలేదో సెలక్టర్లకే తెలుసన్నాడు. By srinivas 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ కేకేఆర్ కెప్టెన్ గా భారత సీనియర్ ప్లేయర్.. రూ.1.75 కోట్లకే పగ్గాలు! ఐపీఎల్ 2025లో కేకేఆర్ కెప్టెన్ గా అంజిక్యా రహానే బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. సారథ్య బాధ్యతల కోసమే రూ.1.75 కోట్లకు కోల్ కతా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. By srinivas 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahane: నా లక్ష్యం నెరవేరేదాకా ఆడుతూనే ఉంటా.. అజింక్య రహానె రిటైర్మెంట్ వార్తలొస్తున్నవేళ భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అజింక్య రహానె. ‘రంజీ ట్రోఫీ సాధించడంతోపాటు 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలనేది నా పెద్ద లక్ష్యం. ఈ దిశగానే అడుగులు వేస్తున్నా' అన్నాడు. దీంతో వీడ్కోలు పలకట్లేదనే హింట్ ఇచ్చాడని విశ్లేషకులు అంటున్నారు. By srinivas 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn