సినిమా IND vs PAK Champions Trophy: దుబాయ్ స్టేడియంలో చిరు, సుకుమార్, నారా లోకేశ్ దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరుగుతోంది. ఇండియా వర్సెస్ పాక్ జట్ల మధ్య పోటీ కావడంతో ఉత్కంఠబరితంగా మ్యాచ్ సాగుతోంది. డైరెక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి, మంత్రి నారా లోకేశ్ లు స్టేడియంలో కూర్చొని లైవ్లో మ్యాచ్ను ఎంజాయ్ చేస్తున్నారు. By K Mohan 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్! ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. వెన్నులో వాపు కారణంగా స్టేజ్ లోని మ్యాచ్ లన్నీ అడకపోవచ్చునని సమాచారం. అతడి ఫిటెనెస్ విషయంలోనే బీసీసీఐ జట్టును ప్రకటించేందుకు సంకోచిస్తుందని తెలుస్తోంది. By Krishna 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్.. భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఎప్పుడంటే? వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజైంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు. హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఈ ట్రోఫీలో భారత్ దుబాయ్లో మ్యాచ్లు ఆడనుంది. By Kusuma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Hockey: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత మహిళ జట్టు మొత్తానికి టైటిల్ కొట్టేశారు. మొదట నుంచీ వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తున్న భారత మహిళల జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సగర్వంగా ఎత్తింది. 1–0 స్కోరుతో చైనాపై గెలిచి ఛాంపియన్గా అవతరించింది. By Manogna alamuru 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn