Latest News In Telugu Delhi:బాధలు పడుతున్నా..బుద్ధిరాలేదు, ఢిల్లీలో పేలిన టపాసులు కొన్ని రోజులుగా శుభ్రమైన గాలి లేక...ఊపిరి ఆడక బాధలు పడుతున్నారు ఢిల్లీ వాసులు. అయినా సరే మాకేం పర్వాలేదు...మేము మారము అని నిరూపించారు ఢిల్లీ వాసులు. నిషేధం విధించినా బాణా సంచా కాల్చారు. By Manogna alamuru 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Emmission Norms: ఆ కార్ల కంపెనీలకు వందల కోట్ల జరిమానా విధించే ఛాన్స్.. ఎందుకంటే.. ఉద్గార నిబంధనలు (Emmission Norms) ఉల్లంఘించడంతో పెద్ద కార్ల కంపెనీలకు కోట్లాది రూపాయల జరిమానా విధించాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వం కూడా నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది. By KVD Varma 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi air polution:ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్ పంట వ్యర్థాలను కాల్చడం తక్షణమే ఆపాలని పంజాబ్, రాజస్థాన్, యూపీ, హరియాణా రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో వాయుకాలుష్యం రాజకీయ గొడవలకు దారి తీయకూడదని కోర్టు అభిప్రాయపడింది. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Explainer: వాతావరణ కాలుష్యం ఎలా తెలుసుకోవాలి? ఎప్పుడు గాలి విషంగా మారుతుంది? వాతావరణ కాలుష్యాన్ని AQI ద్వారా సూచిస్తారు. ఈ ఇండెక్స్ కనుక 401-500 అయితే.. అది తీవ్రమైన వాతావరణ కాలుష్యాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో 865 పాయింట్ల స్థాయి ఉంది By KVD Varma 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi air polution:ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం..లాక్ డౌన్ విధించే ఛాన్స్ ఢిల్లీ పరిస్థితి దారుణంగా తయారైంది. మామూలుగా ఎప్పుడూ దీపావళి సీజన్ లో స్టార్ట్ అయ్యే వాయు కాలుష్యం ఈ సారి ముందుగానే మొదలైపోయింది. చాలా ఎక్కువగా కూడా ఉంది. అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తారు అని సమాచారం. By Manogna alamuru 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn