తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణలు.. విజయ్‌కు అమిత్ షా ఫోన్ !
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా విజయ్‌కు ఫోన్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన సూచనల మేరకు AIADMK పార్టీ.. TVKతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/05/01/tvk-vijay-2026-05-01-15-13-01.jpg)
/rtv/media/media_files/2026/04/30/tvk-vijay-and-amit-shah-2026-04-30-16-39-12.jpg)
/rtv/media/media_files/2026/03/24/manifesto-2026-03-24-20-46-16.jpg)
/rtv/media/media_files/2025/04/11/ihSyCa9sxDfPDwRJwSTu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/AIADMK-1-jpg.webp)