నేషనల్ Supreme Court: చెట్టు నరికితే లక్ష ఫైన్.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు యూపీలో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే 454 చెట్లను నరికి వేయగా సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నరికిన ఒక్కో చెట్టుకు రూ.లక్ష ఫైన్‌తో పాటు మళ్లీ 454 మొక్కలు నాటాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా చెట్లు నరికితే కఠిన చర్యలు తప్పవని తెలిపింది. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: ఘోరమైన బైక్ యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మరణం! యూపీ ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మోటార్ సైకిళ్ళు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా సైయన్ ప్రాంత నివాసితులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజ్వీర్ సింగ్ తెలిపారు. By srinivas 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fatehpur Sikri : ఆగ్రా సమీపంలోని ఫతేపూర్ సిక్రీ గురించి ఈ విషయాలు తెలుసా..? ఆగ్రా సమీపంలోని ఫతేపూర్ సిక్రీ 16వ శతాబ్దంలో స్థాపించబడిన ఒక రాజ కోట. ఈ ప్రదేశం పేరు అరబిక్ మూలానికి చెందినది. ఇందులో ఫతేహ్ అంటే 'విజయం', సిక్రీ అంటే 'దేవునికి కృతజ్ఞతలు చెప్పడం' అని అర్థం. ఇది 10 సంవత్సరాల పాటు మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది. By Archana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Agra: తాజ్‌మహల్ తో పాటు ఆగ్రాలోని ఈ అద్భుతాలను ఎప్పుడైనా చూశారా..! భారతదేశంలో ఆగ్రా ఓ అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఆగ్రాలో తాజ్‌మహల్ తో పాటు సందర్శించడానికి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కూడా ఉన్నాయి. శ్రీ ఖతు శ్యామ్ జీ ఆలయం, శ్రీ మంకమేశ్వర దేవాలయం, కైలాస దేవాలయం, బల్కేశ్వర్ మహాదేవ్ ఆలయం, దయాల్బాగ్ ఆలయం. By Archana 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Kurkure: కాపురాన్ని కూల్చేసిన 5 రూపాయల కుర్కేరే! 5 రూపాయల కుర్కేరే కొనివ్వలేదని ఓ ఇల్లాలు భర్తకు విడాకులు నోటీసు పంపించింది.ఈ వింత ఘటన యూపీలోని ఆగ్రాలో వెలుగు చూసింది. పూర్తి కథనం కోసం ఈ ఆర్టికల్ చదివేయండి! By Bhavana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: గేటు గొడవ.. పురుషుడి ఆ పార్ట్ కొరుక్కుతిన్న మహిళ! ఓ ఇంటి గేటు గొడవ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. కొడుకు ఎగ్జామ్ ఉందనే తొందరలో గేటు వేయకుండా వెళ్లాడు రామ్. దీంతో రాఖీ అనే మహిళా రామ్ తో గొడవపడి చెవి కొరికి తినేసింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: పౌల్ట్రీ వాహనంలో లూటీ.. రోడ్డుపై కోళ్లను ఎలా దోచుకెళ్తున్నారో చూడండి! ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డజన్ల కొద్దీ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోళ్లతో ఉన్న వాహనం కూడా ఉంది. అందులోని కోళ్లను స్థానికులు ఎగబడి మరీ దోచుకెళ్లారు. By Trinath 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం హోటల్లో రెచ్చిపోయిన కామాంధులు.. ఒకేసారి ఐదుగురు కలిసి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళను సాముహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. హోటల్లో పనిచేస్తున్న ఆమెను అక్కడే పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులు చుట్టుముట్టి కొట్టి దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. By srinivas 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పైశాచికత్వం...తలపై బాది.. మూత్రం పోసి.. మరో అమానవీయ ఘటన...!! నేటి సమాజం ఎటు పయనిస్తుందో..గమ్యమెటో తెలియని పరిస్ధితి దాపురించింది. ఆధునిక కాలంలోనూ ఆటకవికంగా ప్రవర్తిస్తూ..మనషులనే విషయాన్ని మరిచిపోతున్నారు. అమాయక ప్రజలపై పలు చోట్ల ఇటీవల జరుగుతోన్న వరస దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న మధ్యప్రదేశ్ లో గిరిజనుడిపై మూత్రంపోసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు ఏపీలోనూ ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు ఆగ్రాలో అలాంటి ఘటనే మరోకటి జరిగింది. ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి..రక్తం కారుతుండా పైశాచికత్వంతో బాధితుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Bhoomi 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn