Latest News In Telugu Telangana:నిరుద్యోగులకు గుడ్ న్యూస్...ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపు ఉద్యోగ నియామకాల మీద తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వయోపరిమితి పెంచింది. By Manogna alamuru 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleep Time: నిద్రకు వయసుకు సంబంధం ఉందా?...ఏ వయసు వాళ్ళు ఎంత నిద్ర పోవాలి? ఆరోగ్యంగా ఉంచడానికి, ఆహారపు అలవాటు, శారీరక శ్రమలతో పాటు నిద్ర కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మంచి ఎదుగుదలతోపాటు శరీరం, మనస్సు బాగా పనిచేయడానికి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తూ, హార్మోన్ నియంత్రణలో ఉండాలంటే 9 గంటలు నిద్ర పోవాలని చెబుతున్నారు. By Vijaya Nimma 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Work outs: 40ల్లో ఉన్నారా... హెవీ వర్కౌట్స్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఒబేసిటీ ఇప్పుడు అన్నింటికన్నా అతి పెద్ద సమస్యగా తయారయింది. దీనికి కారణాలు అనేకం. కొంతమందికి కొన్ని శారీరక సమస్యల వల్ల వస్తుంటే మరికొంత మందికి మితిమీరిన ఆహారం, బద్ధకం వల్ల వస్తోంది. లావు తగ్గుతున్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే దాని మీద ఎవేర్ సెస్ బాగా పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే అదొక ఫ్యాషన్ కింద తయారయిపోయింది. దానికి తగ్గట్టే బోలెడు రకాల ఫిట్ నెస్ మంత్రాలు కూడా వచ్చేస్తున్నాయి. కల్ట్ ఫిట్ నెస్, యోగా, వర్కౌట్స్, జిమ్ ఇంకోటి, ఇంకోటి... లావు తగ్గడానికి వీటిని ఉపయోగిస్తే పర్వాలేదు కానీ దాన్ని ఫ్యాషన్ గా, పేషన్ గా కూడా తీసుకుంటేనే ప్రమాదం. ఇప్పడు అదే జరుగుతోంది. మితిమీరిన వర్కౌట్లు చేయడం, తమ బాడీకి ఏది సరిపోతుందో తెలుసుకోకుండా ట్రైనింగ్ లు ఫాలో అయిపోవడం...ప్రాణాల మీదకు తెస్తోంది. సెలబ్రిటీలు కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. By Manogna alamuru 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn