స్పోర్ట్స్ IPLలో ఆ యాడ్స్ బ్యాన్ చేయండి: కేంద్రం హెచ్చరికలు మార్చి 22న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 టోర్నీకి ముందు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిషేధించిన వాటితో పాటు పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కోరుతూ బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఛైర్మన్‌కు లేఖ రాసింది. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun : కెమెరా ముందుకు అల్లు అర్జున్ భార్య.. అయితే సినిమాలో కాదు! అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేశారు. అయితే ఆమె సినిమాల్లోకి రాలేదు. ఓ చిన్న కుర్రాడితో కలిసి ఓ యాడ్ లో యాక్ట్ చేశారు.స్నేహరెడ్డి నటించిన ఆ యాడ్ ఏంటంటే..కిండర్ బ్రాండ్ కి సంబంధించిన ఓ యాడ్ లో స్నేహ రెడ్డి తన నటన ప్రతిభను చూపించింది. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ott plat forms:నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ బాటలోనే అమెజాన్ ప్రైమ్ అందరూ తీసుకుంటుంటే మేమేం తక్కువ తిన్నాం అంటున్నారు అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు. ఓటీటీలో తమకున్న డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అయింది. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లలానే అమెజాన్ లోనే యాడ్స్ మొదలెడతామని చెబుతున్నారు. By Manogna alamuru 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Meta ad free subscription:అవి వాడాలంటే యాడ్స్ భరించాలి లేదా డబ్బులు కట్టాల్సిందే మెటా బాస్ జుకర్...ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ బాట పట్టనున్నాడా? ట్విట్టర్ లాగే ఫేస్ బుక్, ఇన్స్టాలు వాడాలంటే పైసల్ చెల్లించాల్సిందేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది. యాడ్స్ ఫ్రీ ఫేస్ బుక్, ఇన్న్టాగ్రామ్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా amazon prime:ఇక మీదట ఓటీటీల్లోనూ ప్రకటనలు తప్పవంట... ప్రస్తుతం నడుస్తున్నది ఓటీటీ యుగం. థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసేవారు తక్కువా...ఓటీటీల్లో చూసేవారు ఎక్కువా అయిపోయారు. మొత్తం ఎంటర్టైన్ మెంట్ అబ్రివేషన్‌నే మార్చేసిన ఓటీటీలు కూడా టీవీల్లా తయారవనున్నాయి. టీవీల్లో యాడ్స్ వస్తున్నట్టు ఇక మీదట అమెజాన్ ప్రైమ్ లాంటి వాటిల్లో కూడా ప్రకటనలు వస్తాయని చెబుతున్నారు. By Manogna alamuru 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn