నేషనల్ Tiger: మనసు మార్చుకున్న పులి.. మనిషిని చూస్తే జంకుతుందట! మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ఇటీవల పలువురిని హతమార్చిన పులిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అకస్మాత్తుగా పులి ఎదురైతే మనిషి ఎలా భయపడతాడో పులి కూడా అలాగే భయానికి గురవుతుంది. కానీ ఈ పులి మనుషులు, పశువులను ఎందుకు వెటాడుతుందనే కారణాలను కనిపెడుతున్నారు. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tiger: పులి మనిషి రక్తానికి మరిగిందా.. లక్ష్మిపై దాడిలో భయంకర నిజాలు! లక్ష్మిపై పులిదాడి ఘటనలో భయంకర నిజాలు బయటపడ్డాయి. కొత్త ఆవాసం, ఆడపులులతో శృంగారం, ఆహారం దొరకనపుడు వాటి మానసికస్థితి దెబ్బతింటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే ఎదురుపడిన పశువులు, మనుషులను చంపుతాయని చెప్పారు. By srinivas 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Modi: టార్గెట్ తెలంగాణ.. రంగంలోకి మోదీ.. అక్కడ భారీ మీటింగ్ కు ప్లాన్! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని మోదీతో భారీ మీటింగ్ BJP ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలకు అక్కడి నుంచే శంఖారావం పూరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు నిన్న మోదీని కలిసిన బీజేపీ నేతలు బాసరను సందర్శించాలని మోదీని కోరారన్న చర్చ సాగుతోంది. By Nikhil 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ శృంగారం కోసం 300 కి.మీ ప్రయాణించిన పులి.. సహచరి ఎక్కడ దొరికిందంటే! శృంగారం కోసం 'లవ్‌లోర్న్ జానీ' అనే మగపులి 300 కి.మీ ప్రయాణించింది. సహచరికోసం మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ నడుచుకుంటూ వచ్చింది. ఇవి 100 కి.మీ దూరం నుంచి ఆడ పులులు విడుదల చేసే ప్రత్యేక సువాసనను గుర్తించగలవని అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ తెలిపారు. By srinivas 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సాయి కుంట హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ | Food Poison Sai Kunta Hostel | RTV By RTV 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అద్దె ఇంట్లో వ్యభిచారం.. దంపతులు అరెస్ట్! మంచిర్యాలలోని పద్మావతి కాలనీలో మహ్మద్ మొయిన్-అవంతి అనే దంపతులు అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర 5 మొబైల్ ఫోన్లు, కండోమ్ ప్యాకెట్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. బాధిత మహిళను సఖీ సెంటర్‌కు తరలించారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆదిలాబాద్ Adilabad: 'బాలశక్తి'.. నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులకు విద్యా, సాంకేతిక, ఆర్థిక, సామాజిక అవగాహన పెంపొందిచేందుకు 'బాలశక్తి' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లాలోని 52 విద్యాసంస్థల్లో దీనిని శుక్రవారం అధికారికంగా ప్రారంభించనున్నారు. By srinivas 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ఆదిలాబాద్‌లో హోటళ్లపై పౌర సరఫరా అధికారుల తనిఖీలు ఆదిలాబాద్ పట్టణంలోని పౌర సరఫరాల అధికారులు హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఆయా హోటళ్లలో వాణిజ్య సిలెండర్లకు బదులు వాడుతున్న 20కి పైగా గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ ఇవి వాడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. By B Aravind 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్! తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈ క్రమంలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn