తెలంగాణ Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ పై మరో ఫిర్యాదు.. బాలయ్య, ప్రభాస్ లు కూడా.... బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ , గోపీచంద్‌తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు రామా రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పుష్ప ఐటెం సాంగ్ కు బ్రహ్మానందం, అలీ, సునీల్ డ్యాన్స్.. వీడియో వైరల్! పుష్ప2 నుంచి విడుదలైన 'కిస్సిక్' సాంగ్ పై చేసిన మీమ్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇందులో సునీల్, అలీ, బ్రహ్మానందం ఎక్స్ ప్రెషన్స్ పాట మ్యూజిక్ తో బాగా సింక్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు.. 'ఎంతకు తెగించార్రా' అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. By Archana 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫార్మ్‌హౌస్ వివాదం.. నోటీసులపై స్పందించిన అలీ అలీ ఫామ్‌హౌజ్‌లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ కోసం నా స్థలం లీజుకు ఇచ్చానని తెలిపారు. ఈ నిర్మాణాలపై లీజుదారులే సమాధానాలు ఇస్తారని పేర్కొన్నారు. By B Aravind 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Actor Ali: వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన ఆలీ.. సంచలన వీడియో విడుదల! సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. రాజకీయాలకు ఇక సెలవు. ఇక నుంచి సినిమాలే చేస్తానంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు అలీ. By srinivas 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: నెల్లూరు వైసీపీ అభ్యర్ధిగా అలీ? నెల్లూరు సీటు విషయం లో జాగర్త గా అడుగులు వేస్తోంది వైసీపీ అధిష్టానం. నెల్లూరు సిటీ అభ్యర్ధి ఖలీల్ స్థానం లో నటుడు అలీ పేరు ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలీకి దాదాపుగా అందరు జిల్లా నేతలూ అంగీకారం తెలిపారని తెలుస్తోంది. By Manogna alamuru 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Actor Ali: ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అలీ.. ఎక్కడినుంచి పోటీ చేస్తారంటే? ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానని సీనీ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ చెప్పారు. ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయంపై స్పష్టత లేదన్నారు. జగన్ పిలుపుకోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn