సినిమా Ajith: పల్టీలు కొట్టిన హీరో అజిత్ కారు..ఇది రెండో సారి హీరో అజిత్ రేసింగ్ కారు మళ్ళీ ప్రమాదానికి గురైంది. స్పెయిన్ లో జరుగుతున్న రేసింగ్ లో ఇది జరిగింది. అజిత్ వాహనం ట్రాక్ పై పల్టీలు కొట్టింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సురక్షితంగా దాని నుంచి బయటకు వచ్చారు. By Manogna alamuru 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ajith Padma Bhushan: మా నాన్న బతికుంటే బాగుండేది.. అజిత్ ఎమోషనల్! తనకు పద్మ భూషణ్ పురస్కారం దక్కడంపై హీరో అజిత్ ఎమోషనల్ అయ్యారు. ఈరోజును చూసేందుకు తన తండ్రి బతికి ఉంటే ఎంతో బాగుండేదినిపిస్తోందన్నారు. తనను చూసి ఆయన ఎంతో గర్వపడేవారని భావోద్వేగానికి గురయ్యారు. ఇండస్ట్రీలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. By Seetha Ram 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ajith Kumar: దుబాయ్ కార్ రేసింగ్ లో అజిత్ అరుదైన ఫీట్.. ఆనందంలో హీరో ఫ్యాన్స్ కోలీవుడ్ హీరో అజిత్ దుబాయ్ కార్ రేసింగ్‌లో సత్తా చాటారు. అజిత్ కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను పట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. By Anil Kumar 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ajith: దుబాయ్ కార్ రేసింగ్ ఈవెంట్.. ఫ్యాన్స్ కు అజిత్ ఫ్లైయింగ్ కిస్, వీడియో వైరల్ దుబాయ్ వేదికగా మొదలైన రేసింగ్ పోటీల్లో పాల్గొన్నారు కోలీవుడ్ హీరో అజిత్. రేస్ కోసం రెడీ అవుతుండగా.. గ్రౌండ్ లో అభిమానులు ఆయన్ని చూసి కేకలు వేస్తారు. అది గమనించి అజిత్.. తన ఫ్యాన్స్ కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Anil Kumar 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పల్టీలు కొట్టిన హీరో అజిత్ కారు | Hero Ajith Kumar | RTV పల్టీలు కొట్టిన హీరో అజిత్ కారు | Tamil Hero Ajith Kumar Car Meets with Car A**ccident and however he escapes from it with severe Injuries | RTV By RTV Shorts 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ajith Kumar : హీరో అజిత్ కు ఘోర రోడ్డు ప్రమాదం.. షాకింగ్ వీడియో కోలీవుడ్ హీరో అజిత్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రేసింగ్ ప్రాక్టీస్‌లో ఆయన రైడింగ్ కారు అదుపు తప్పి ట్రాక్ పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది. వెంటనే సిబ్బంది ఆయన కారు వద్దకు వెళ్లి చూడగా.. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. By Anil Kumar 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్లీజ్, నన్ను అలా పిలవకండి.. ఫ్యాన్స్ కు స్టార్ హీరో రిక్వెస్ట్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన అభిమానులకు మరోసారి విజ్ఞప్తి చేశాడు. తనను కడవులే అజిత్( దేవుడు) అని పిలవవద్దని తెలిపాడు. ఆపిలుపులు తనను ఎంతగానో ఇబ్బందిపెడుతున్నాయని అన్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ నోట్ విడుదల చేశాడు. By Anil Kumar 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా భార్యతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న కోలీవుడ్ హీరో.. వీడియో వైరల్ కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ భార్యతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో అజిత్, షాలిని ఇద్దరూ ఫారిన్ వీధుల్లో తెగ చక్కర్లు కొడుతున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ 'క్యూట్ పెయిర్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. By Anil Kumar 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రేస్కార్పై రెచ్చిపోయిన నటుడు అజిత్ కుమార్.. వైరల్ వీడియో! తమిళ నటుడు అజిత్ కుమార్ దుబాయ్ లోని ఓ రేస్ ట్రాక్ వద్ద కారు నడుపుతున్న వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. విడతలి చిత్రీకరణకు దుబాయ్ వెళ్లిన అతను కార్ రేసింగ్‌లో పాల్గొన్నాడు.అజిత్ మైదానంలో వేగంగా నడుపుతున్న వీడియోను ఆయన అభిమానులు సోషల్ మీడియోలో షేర్ చేస్తున్నారు. By Durga Rao 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn