Saif Ali Khan: సైఫ్ ని పొడిచిన తర్వాత.. అక్కడికి వెళ్లి హాయిగా నిద్ర.. నిందితుడి గురించి షాకింగ్ నిజాలు!
సైఫ్ దాడికి సంబంధించి మరికొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. జనవరి 16న నిందితుడు ఆ రోజు ఉదయం 7 గంటల వరకు బాంద్రాలోని ఉన్నాడని.. అక్కడే ఓ బస్ స్టాప్ లో నిద్రించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఆతర్వాత రైలు ఎక్కి వర్లీ చేరుకున్నట్లు వెల్లడించారు.