క్రైం Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..కారు బస్సు ఢీ...స్పాట్ లోనే ముగ్గురు మృతి రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం అయ్యసాగర్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.కారు, బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pune: తాగి ఇద్దరిని తొక్కి చంపితే వ్యాసం రాయమంటారా?.. ఇదెక్కడి న్యాయం అంటున్న నెటిజన్లు! పూణేలో పీకల దాకా తాగి కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన ఓ వ్యక్తికి మైనర్ అన్న కారణంతో 14 గంటల్లోనే బెయిల్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వ్యక్తి తండ్రి అత్యంత సంపన్నుడు కావడంతోనే ఇలా విడిచిపెట్టారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. By Bhavana 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran: దేశాధ్యక్షుడు చనిపోతే బాణసంచా కాల్చి..స్వీట్లు పంచుకున్న దేశస్థులు! ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి వార్త తెలియగానే ఇరాన్లో వందలాది మంది ప్రజలు టెహ్రాన్, మషాద్‌లోని ప్రధాన కూడళ్లలో గుమిగూడి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చారు. ఇక విదేశాల్లో ఉన్న ఇరానీయులు కూడా ఆయన మృతిని ఓ పండుగల సెలబ్రేట్ చేసుకున్నారు. By Bhavana 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG Breaking: ఘోర ప్రమాదం.. 18 మంది మృతి ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యాను అదుపుతప్పి బోల్తాపడటంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. By B Aravind 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Iranian President : ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ప్రదేశం గుర్తింపు!? ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాద ప్రదేశాన్ని గుర్తించినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. తూర్పు అజర్‌బైజాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ హెలికాప్టర్ నుండి సిగ్నల్‌ను, సంఘటన స్థలంలో ఒకరి మొబైల్ ఫోన్‌ను గుర్తించినట్లు చెప్పారు. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..! ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాయి, రాజ్ కుమార్ అనే యువకులను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొట్టింది. సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. By Jyoshna Sappogula 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lift : లిఫ్ట్ లో ఇరుక్కుపోయినప్పుడు.. ఈ పొరపాట్లు చేస్తే మరింత ప్రమాదం..! ప్రతిరోజూ ఆఫీస్, మాల్స్ ఇలా పలు ప్రదేశాల్లో లిఫ్ట్ ను ఉపయోగించేవారు చాలా మంది ఉంటారు. అయితే లిఫ్ట్ సడన్ గా చెడిపోవడం, లేదా బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు అందులో ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: అదుపుతప్పి బోల్తా పడిన బొలేరో..15 మంది ప్రయాణికులు..! ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. By Bhavana 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mumbai Hording : ముంబై హోర్డింగ్ ప్రమాదంలో వెలుగులోకి దారుణ విషయాలు! ముంబైలో సోమవారం భారీ హోర్డింగ్ కూలి 14 మంది మృతి చెందిన ఘటనలో ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ ఏజెన్సీ యజమాని భవేశ్ భిండేపై కేసు నమోదు అయ్యింది. అయితే అతడి గురించి ఘోరమైన విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో..! By Bhavana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn