క్రైం Breaking: ఘోర ప్రమాదం..పెళ్లి ఊరేగింపు పై పడిన ట్రక్కు.. 6 గురు మృతి! రాడ్లతో కూడిన లారీ టైరు పేలడంతో పెళ్లి ఊరేగింపుతో వెళ్తున్న స్కార్పియోపై బోల్తా పడింది. హైవాలో స్కార్పియో లోడ్ లారీ కింద నలిగిపోవడంతో ఒక చిన్నారితో సహా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు By Bhavana 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking: ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి..22 మందికి పైగా గాయాలు..మృతుల్లో చిన్నారులు! ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలోని కతియా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా..23 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై ఆగి ఉన్న మసాదా కారును డీఐ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cirme News: అమెరికాలో ఘోర ప్రమాదం. ముగ్గురు భారతీయులు మృతి అమెరికాలోని సౌత్ కరోనాలినాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి చెందారు. వీళ్లందరూ గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందినట్లుగా అధికారులు చెప్పారు. పరిమితికి మించి వేగంతో వెల్లడంతోనే కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. By B Aravind 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar: బీహార్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి బీహార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 15 మందికి గాయాలయ్యాయి. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం! వరంగల్-ఖమ్మం హైవేపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. వీరంతా 17 ఏళ్ల వయసువారే. వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లెపాక సిద్ధు, వరుణ్ తేజ, పొన్నాల రనిల్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. By Durga Rao 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి..! సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. By Jyoshna Sappogula 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident: నల్లమల్ల ఘాట్‌లో ఘోర ప్రమాదం.. డ్రైవర్ మృతి కర్నూలు జిల్లా నల్లమల్ల ఘాట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. క్రాంతి ట్రాన్స్పోర్ట్ వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కొండ చరియను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా.. క్లీనర్ వెంకటేశ్వరరావు గాయపడ్డారు. By Vijaya Nimma 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Free Cashless Treatment: ప్రమాదంలో గాయపడితే ఉచిత నగదు రహిత చికిత్స.. ఎలా అంటే? రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగి గాయపడితే ఆసుపత్రి ఖర్చుల కోసం టెన్షన్ అవసరం లేదు. ప్రభుత్వం ప్రమాదంలో గాయపడిన వారికి 1.5 లక్షల రూపాయల వరకూ నగదు రహిత చికిత్స ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ గా చండీగఢ్ వంటి కొన్ని ప్రాంతాల్లో దీనిని అమలు చేస్తున్నారు. By KVD Varma 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Haryana: హర్యానాలో బోల్తాపడిన బస్సు..ఆరుగురు చిన్నారులు మృతి హర్యానాలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. నార్నాల్ అనే ఊరులో ఈరోజు ఉదయం స్కూల్ బస్సు బోల్తా పడడంతో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా...20 మందికి పైగా గాయపడ్డారు. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn