క్రైం Breaking: ఘోర ప్రమాదం..పడవ మునిగి 90 మంది మృతి! మొజాంబిక్ లో ఘోర ప్రమాదం జరిగింది. పడవ మునిగి సుమారు 90 మంది మృతి చెందారు. దేశ ఉత్తర తీరంలో పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో ఇలా పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు అక్కడి అధికార సంస్థలు ప్రకటించాయి By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికాలో ప్రమాదం..తీవ్ర గాయాలు! టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికా లో ప్రమాదం జరిగింది. బైక్ నడుపుతూ జారిపడిపోవడంతో ఆయన చేతికి ఫ్యాక్చర్ అయినట్లు ఆయన సన్నిహితులు వివరించారు. దీంతో ఆయన రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపారు. By Bhavana 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : సీఈఓ ప్రాణాలు తీసిన టెస్లా కార్... అమెరికాలో ఘటన ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం టెస్లా కార్స్. ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ క్రేజ్ ఉంది. అయితే ఈ టెస్లా కార్లలో చాలా ప్రాబ్లెమ్స్ వస్తున్నాయి. దీని వలన డ్రైవర్లు కన్ఫ్యూజన్ కూడా అవుతున్నారు. రీసెంట్గా టెస్లా కార్ వల్ల అమెరికాలోని పెద్ద కంపెనీ సీఈఓ ప్రాణాలు పోగొట్టుకున్నారు. By Manogna alamuru 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Araku : అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు బైకులు ఢీ.. నలుగురు మృతి అరకు లోయ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా గంజాయి గుడ జాతరకు వెళుతున్న నాలుగు బైకులు, ఒక బైక్ తరువాత మరో బైక్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. By Bhavana 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరి మృతి! ఏపీ మినిస్టర్ ఆదిమూలపు సురేశ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి ముందు వాహనంలో ఉండడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి వనపర్తి జిల్లా కొత్తపేట వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. By B Aravind 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చిని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By B Aravind 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బార్లపల్లె వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై.. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఎదురుగా వచ్చిన కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Red Sandalwood : మరోసారి రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు.. కానిస్టేబుల్‌పై దారుణం ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. తిరుపతి సమీపంలోని చింతలపాలెం అటవీ తనిఖీ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రభాకర్‌రావును కారుతో ఢీకొట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. By srinivas 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn