తెలంగాణ Big breaking : కేసీఆర్ కుటుంబంపై సీబీఐ విచారణ...పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు హెచ్‌సీయూ భూముల వివాదంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండి పడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోజరిగిన భూదోపిడి మీద చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు.కేసీఆర్ కుటుంబంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. By Madhukar Vydhyula 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Opinion HCU land dispute: ‘కంచ’ చేను మేస్తే.. ఆ 400 ఎకరాల భూమి ఎవరిదంటే..? HCU భూవివాదంతో 400 ఎకరాలు ఎవరిది? 1974లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడినప్పటి నుంచి ఆ భూవివాదం కొనసాగుతోంది. 2004లో చంద్రబాబు ఓ ప్రైవేట్ వ్యక్తికి కేటాయించిన ఆ 400 ఎకరాల భూమిపైనే ఇప్పుడు కూడా వివాదం. ఆ పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By K Mohan 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూవివాదం సెంట్రల్ కమిటీ హైదరాబాద్‌లో వారితో భేటి కంచ గచ్చబౌలి భూముల వివాదంలో విచారణ జరపడానికి ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. తాజ్‌కృష్ణలో HCUSU, ఏబీవీపీతో విద్యార్థి సంఘాలతో ఎంపవర్డ్ కమిటీ భేటీ అయ్యింది. కమిటీ సీఎస్ శాంతి కుమారి, పోలీస్ అధికారులను విచారించింది. By K Mohan 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతామని చెప్పారు. ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి BJP, కాంగ్రెస్‌ల ఉమ్మడి ముఖ్యమంత్రి అని విమర్శించారు. By K Mohan 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dia Mirza: HCU వివాదంపై రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్! అవి AI కాదు రియల్ గచ్చిబౌలి భూముల వివాదంలో CM రేవంత్ చేసిన ఆరోపణలపై నటి దియా మిర్జా రియాక్ట్ అయ్యారు. చెట్లు, వ్యన్యప్రాణులకు సంబంధించి ఫేక్ ఏఐ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని CM ఆరోపించడాన్ని ఖండించారు. ఆరోపణలు చేసేముందు వాస్తవాలను పరిశీలించాలని సీఎం కు కౌంటర్ ఇచ్చారు. By Archana 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR : దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ… హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన అద్భుతమైన పోరాటంపై కాంగ్రెస్ ప్రభుత్వం అపవాదులు వేస్తూ, బెదిరింపులకు దిగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు, పర్యావరణ కార్యకర్తలకు, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు By Madhukar Vydhyula 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు HCU భూవివాదంలో ప్రభుత్వ తొందరపాటుతో సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు పోయిందని బీఆర్ఎస్ అధినేత అన్నారు. శనివారం ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లా నాయకులతో సమావేశమైయ్యారు. విద్యార్థుల శాంతియుత పోరాటాన్ని కేసీఆర్ అభినందించారు. By K Mohan 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy : వారిని వదలబోం..సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్ వర్క్ లో కృత్రిమంగా వివాదం సృష్టించిన వారిని వదలబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. By Madhukar Vydhyula 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kancha Gachibowli Lands : కంచ గచ్చిబౌలి భూములపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు.. ఎంట్రీకి పూర్తి నిషేధం! హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలి భూముల విషయంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల రాకపోకలపై పూర్తి ఆంక్షలు విధిస్తూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ భూముల వద్దకు ఎవరూ రావొద్దని సూచించింది. By Madhukar Vydhyula 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn