/rtv/media/media_files/2025/04/27/Dt09pmOR5KnA6Dqk23Y0.jpg)
Navina Bole makes sexual allegations against director Sajid Khan
Cinema: బాలీవుడ్ నటి నవీనా బోలే ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవం గురించి బయటపెట్టింది. స్టార్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ తనను లైగింకంగా వేధింపులకు గురి చేశాడని చెప్పింది. తనతో అభ్యంతరకరంగా మాట్లాడటంతోపాటు ఒక ప్రాజెక్ట్ కోసం పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. అతడి ప్రవర్తన వల్ల ఎంతో ఇబ్బందిపడ్డానని, ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నానంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
Also read: KCR ఎమోషనల్ : ఇవన్నీ.. చూస్తుంటే నాకు భాదేస్తోంది
ప్రాజెక్ట్‌కోసం పిలిచి దారుణం..
ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీనా.. ‘2004, -06 మధ్య కాలంలో ఓ ప్రాజెక్ట్‌కోసం దర్శకుడు సాజిద్ ఖాన్ నుంచి పిలుపు వచ్చింది. చాలా సంతోషంగా వెళ్లి కలిశా. కానీ అతని ప్రవర్తన ఎలాంటిదో అప్పుడే అర్థమైంది. మహిళలను గౌరవించడు. ప్రాజెక్ట్ చర్చల కోసం ఆఫీస్‌కు వెళ్తే బట్టలు విప్పి చూపించమన్నాడు. ఒక్క నిమిషం నాకు ఏమీ అర్థం కాలేదు. ఇంటికి వెళ్లి మళ్లీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయా. ఆ తర్వాత ఫోన్ కాల్స్ చేసి విసిగించాడు. నేను అసలే రెస్పాండ్ కాలేదు. దీంతో మళ్లీ ఆయన్ని కలవకూడదని ఫిక్స్ అయ్యాను' అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది.
Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!
Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు
bollywood | actress | director | telugu-news | today telugu news
Dia Mirza: HCU వివాదంపై రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్! అవి AI కాదు రియల్
గచ్చిబౌలి భూముల వివాదంలో CM రేవంత్ చేసిన ఆరోపణలపై నటి దియా మిర్జా రియాక్ట్ అయ్యారు. చెట్లు, వ్యన్యప్రాణులకు సంబంధించి ఫేక్ ఏఐ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని CM ఆరోపించడాన్ని ఖండించారు. ఆరోపణలు చేసేముందు వాస్తవాలను పరిశీలించాలని సీఎం కు కౌంటర్ ఇచ్చారు.
Dia Mirza counter to cm revanth reddy
Dia Mirza: కంచె గచ్చిబౌలి భూముల వివాదం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఈ వివాదంపై మాట్లాడుతూ.. భూముల వివాదానికి సంబంధించి ఫేక్ ఏఐ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పలువురు సినీ, రాజీకయ ప్రముఖులు కూడా ఏఐ వీడియోలను సర్య్కూలేట్ చేశారని మండిపడ్డారు.
నటి దియా ట్వీట్
ఈ క్రమంలో తాజాగా నటి దియా మీర్జా రేవంత్ రెడ్డి ఆరోపణలపై రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ చెట్ల కటింగ్ వీడియోలు AI జనరేటెడ్, ఫేక్ అని చెప్పడాన్ని ఖండించారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించాలని కౌంటర్ ఇచ్చారు. దియా తన ఎక్స్ లో ఇలా ట్వీట్ చేసింది.. "తెలంగాణ ముఖ్యమంత్రి కంచె గచ్చిబౌలి ఇష్యూ పై కొన్ని ఆరోపణలు చేశారు. వాటిలో ముఖ్యమైనది ఏఐ జెనరేటెడ్ వీడియోలు, ఫొటోలు షేర్ చేశారని. కానీ అది పూర్తిగా అసత్యం. ఇష్యూకి సంబంధించి నేను ఏ ఫేక్ వీడియోలు లేదా ఫొటోలు పోస్టు చేయలేదు. అవి పూర్తిగా ఒరిజినల్. తెలంగాణ ప్రభుత్వ అధికారుల ఇలాంటి వాదనలు చేసేముందు పరిశీలించాలని'' ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గచ్చిబౌలి భూమిపై ఏఐ జనరేటెడ్ వీడియోలపై దర్యాప్తు కోసం కోర్టులో పిటిషన్ వేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం డెవలప్మెంట్ పేరిట గచ్చిబౌలిలోని 400 ఎకరాలలో ఉన్న చెట్లు, అటవీ సంపదను తొలగించడంపై హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ప్రభత్వ నిర్ణయంతో ఎన్నో జీరాశులు తమ నివాసాన్ని కోల్పోతున్నాయని, లక్షల సంఖ్యల్లో చెట్లు నేలమట్టం అవుతున్నాయని.. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ నిరసనలు తెలియజేశారు. విద్యార్థులకు తోడుగా ప్రతిపక్ష నాయకులు, సెలెబ్రెటీలు కూడా ఈ వివాదం పై స్పందించారు.
telugu-news | cinema-news | revanth-reddy | 400 acres hcu land issue
Also Read : Fake Hair Growth : ఘరానా మోసగాడు.. బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ గుండ్లు కొట్టి పరార్!
Cinema: ఆ డైరెక్టర్ ప్రాజెక్టు కోసం ఇంటికి పిలిచి బట్టలిప్పమన్నాడు.. నగ్నంగా చూడాలంటూ: నటి సంచలనం!
బాలీవుడ్ నటి నవీనా బోలే ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవం గురించి బయటపెట్టింది. అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | సినిమా
Shruti Haasan: నన్ను ఎవరూ ఆనందపరచలేదు.. బ్రేకప్ లిస్ట్ పై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్!
స్టార్ నటి శృతిహాసన్ తన ప్రేమ, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. లవ్ స్టోరీస్. మాత్రమే' అని చెప్పింది. Short News | Latest News In Telugu | సినిమా
Ruhani Sharma రెచ్చిపోయిన రుహానీ.. బ్లాక్ అండ్ వైట్‌లో అందాల సెగలు
యంగ్ బ్యూటీ రహానీ శర్మ కొత్త అవతారంలో అందరి దృష్టిని ఆకర్షించింది. హాట్ ఫోజులతో థై షో చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తోంది. Latest News In Telugu | సినిమా
Subhman Gill: గిల్ నువ్ సుపరెహే.. సచిన్ కూతురుతో డేటింగ్‌పై షాకింగ్ రియాక్షన్.. 3 ఏళ్ళ నుంచి!
క్రికెట్ గాడ్ సచిన్ టెడ్కూలర్ కూతురు సారా టెండూల్కర్‌తో డేటింగ్ వార్తలపై స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తొలిసారి స్పందించాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ సినిమా
Celebrity Couple కొడుకునే పెళ్లి చేసుకున్న స్టార్ నటి.. ఒక బిడ్డను కూడా కన్నారు
బుల్లితెర ఫేమ్ నటి కిష్వర్ మర్చంట్, నటుడు సుయాష్ రీల్ లైఫ్ లో తల్లీకొడుకులుగా నటించి.. రియల్ లైఫ్ లో భార్యాభర్తలుగా మారారు. Short News | Latest News In Telugu | సినిమా
Mahesh Babu - ED: మహేష్ బాబు ఈడీ కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన లేఖ రాసిన హీరో!
సాయి సూర్య డెవలపర్ కేసులో మహేష్ బాబు ఈడీకి లేఖ రాశాడు. విచారణకు హాజరు కాలేనని తెలిపాడు. షూటింగ్ కారణంగా రేపు విచారణకు రాలేనని లేఖలో పేర్కొన్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ
India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..
Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!
KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. దద్దరిల్లిన కేసీఆర్ ప్రసంగం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Pakistan: పాక్ పౌరులు ఇండియాలోనే ఉంటే 3 ఏళ్లు జైలుశిక్ష..