తెలంగాణ HCU భూముల అమ్మకం కుదరదు.. సీఎం రేవంత్ కు కేంద్రం షాక్! కంచె గచ్చిబౌలిలోని భూములు అమ్మడం కుదరదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరన్నారు. ఇలా చెట్లను నరికివేయవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు. తక్షణమే భూముల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు. By Nikhil 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. SRH యాజమాన్యాన్ని వేధింపులకు గురి చేసి పాసులు అడిగిన విషయంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. దీనిపై విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Group 1: అసలు దొంగలు రేవంత్, మహేందర్ రెడ్లే.. గ్రూప్ 1 ఫలితాలపై అశోక్ సార్ షాకింగ్ కామెంట్స్ గ్రూప్1 ఉద్యోగాలు CM, TGPSC మాజీ ఛైర్మన్ అమ్ముకున్నారని అశోక్ సార్ అన్నారు. 563 పోస్టుల్లో ఎక్కువ ఓసీలకు కట్టబెట్టారని ఆరోపించారు. టాప్ 100 ర్యాంకర్లలో 44% OCలే ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ఫలితాలపై ఎక్వైరీ కమిషన్ వేయాలని అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. By K Mohan 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics KCR ఫామ్హౌస్లో బంగారం..? | CM Revanth Reddy Sensational Comments On KCR | Congress VS BRS | RTV By RTV 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ CM Revanth reddy : ఉగాది పచ్చడి షడ్రుచుల్లా తెలంగాణ బడ్జెట్ హైదరాబద్ రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈఏడాది బడ్జెట్ ఉగాది పచ్చడి షడ్రుచుల్లా ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సరం సంతోషాలను అందించాలని ఆకాంక్షించారు. By K Mohan 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ఉగాది వేళ విద్యార్ధులకు రేవంత్ సర్కార్ శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యాసంవత్సరం నుంచి ఆరోతరగతి నుంచి బాలురకు ప్యాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది.ఆరోతరగతి నుంచి 12 వ తరగతి బాలురకు ప్యాంట్లు కుట్టి అందించాలని స్వయం సహాయక సంఘాలకు తెలియజేశారు. By Bhavana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ ప్రజలకు ఉగాది కానుక.. నేటి నుంచే సన్న బియ్యం పంపిణీ తెలంగాణ ప్రభుత్వం నేడు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఉగాది కానుకగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తారు. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: 'ఇండియా కూటమిలోకి బీఆర్ఎస్' ఇండియా కూటమిలో బీఆర్ఎస్ చేరనుందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాతనే కేటీఆర్ చెన్నై వెళ్లాడన్నారు. వంద రోజుల్లో బీఆర్ఎస్ అవినీతిని బయటపెడతానన్న రేవంత్.. ఎందుకు ఆ పని చేయడం లేదన్నారు. By Nikhil 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కేటీఆర్ స్పీచ్కు రేవంత్ ఫిదా | KTR Speech In Delimitation Meeting | CM Revanth Reddy | RTV By RTV 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn