క్రైం Jainuru: భగ్గుమన్న జైనూరు...144 సెక్షన్ విధింపు! ఆటోలో ఎక్కిన మహిళ పై డ్రైవర్ అత్యాచార యత్నానికి ప్రయత్నించడంతో ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీయడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. 1000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nandyala : ఆళ్లగడ్డ ప్రజలకు అలర్ట్.. నగరంలో 144 సెక్షన్.. ! నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీ గార్డుపై జరిగిన హత్య ఘటనతో ఆళ్లగడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నలుగురికి మించి ఎక్కడా గుంపులుగా ఉండొద్దు అంటూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. By Jyoshna Sappogula 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Palnadu 144 Section: పల్నాడు జిల్లాలో 144 సెక్షన్.. 62 మంది అరెస్ట్! పల్నాడు ఏరియాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల, నర్సరావుపేటలో గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో మాచర్ల, గురజాల, నర్సరావుపేటల్లో 144 సెక్షన్ విధించారు. గొడవలకు పాల్పడిన 62 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వేట కొనసాగుతోంది. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పల్నాడులో 144 సెక్షన్ అమలు పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు రెండో రోజు కొనసాగడంతో ఎన్నికల సంఘం 144 సెక్షన్ అమలు కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. By B Aravind 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan : రిగ్గింగ్, రీపోలింగ్ రగడ.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్! పాక్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఆలస్యం కావడంతో రిగ్గింగ్ జరిగిందంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన 'పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్'తో సహా పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. రిజల్ట్ వెలువడని ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్ విధించారు. By srinivas 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మహారాష్ట్రలో 144 సెక్షన్..ఇంటర్నెట్ కూడా బంద్! మహారాష్ట్రలో మరాఠా ఉద్యమం కోసం గత కొన్ని రోజులుగా ఉద్యమం జరుగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు అధికారులు 144 సెక్షన్ ను అమలు చేయడంతో పాటు..ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేశారు. By Bhavana 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn