ఇంటర్నేషనల్ Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ టీమ్ సెమీఫైనల్ ప్రత్యర్థి ఎవరో తెలుసా! వరుసగా రెండోసారి కూడా ఒలింపిక్స్ పతకాన్ని కైవసం చేసుకునేందుకు భారత హాకీ టీమ్ కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది.భారత జట్టు బ్రిటన్ను మట్టి కరిపించి ముందుకు దూసుకెళ్లింది.హాకీ సెమీఫైనల్లో పటిష్టమైన జర్మనీ జట్టుని భారత్ ఢీకొట్టడం ఫైనల్ అయ్యింది. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jeffrey Vandersay: శ్రీలంక పనిష్మెంట్ బౌలర్.. అనుకోకుండా వచ్చాడు.. టీమిండియాను చావుదెబ్బ తీశాడు! శ్రీలంక తరఫున టీమిండియాపై విధ్వంసం సృష్టించిన బౌలర్ జెఫ్రీ వాండర్సే. 34 నాలుగేళ్ల ఈ బౌలర్ తన కెరీర్ లో ఒక్కసారి కూడా 5 వికెట్లు తీయలేదు. ప్రధాన బౌలర్ గాయపడటంతో టీమ్ లోకి వచ్చిన వాండర్సే అద్భుతం చేశాడు. ఏకంగా ఆరుగురు టీమిండియా బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ చేర్చాడు. By KVD Varma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India vs Srilanka: బ్యాటింగ్ ఒక్కటే కాదు.. ఇవి కూడా భారత్ ఓటమికి కారణాలే! భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మొదటి, రెండో వన్డే మ్యాచ్ల్లో ఫలితం తేడాగా ఉన్నా.. భారత్ ఓటమికి బ్యాట్స్ మెన్ ఒక్కరే కారణం కాదు. జెఫ్రీ వాండర్సే 6 వికెట్లు కూడా కాదు. టీమిండియా పేలవమైన ఫీల్డింగ్.. శ్రీలంక లోయర్ ఆర్డర్ ను అదుపు చేయలేకపోవడం మరో రెండు ప్రధాన కారణాలు. By KVD Varma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024: ప్రతీకారం తీర్చుకున్న జకోవిచ్..తొలి ఒలింపిక్ స్వర్ణం గెలిచాడు!! పారిస్ ఒలింపిక్స్లో పురుషుల టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్కు చెందిన కార్లోస్ అల్కరాజ్ను ఓడించి సెర్బియాకు చెందిన టెన్నిస్ లెజెండ్ నోవాక్ జకోవిచ్ తన తొలి ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. హోరాహోరీగా రెండున్నర గంటల పాటు సాగిన పోరులో జకోవిచ్ ఘనవిజయం సాధించాడు. By KVD Varma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ind Vs Sl: రెండో వన్డేలో తడబడిన భారత్.. తప్పని పరాభవం! శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయంపాలైంది. శ్రీలంక నిర్దేశించిన 240 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 208 పరుగులకు ఆలౌటైంది. ఆగస్టు 7న సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఇందులో భారత్ గెలిస్తే సిరీస్ 1-1తో సమం అవుతుంది. By srinivas 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs SL 2nd ODI : భారత్ విజయం లక్ష్యం 241 పరుగులు.. శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత్కు 241 పరుగుల లక్ష్యాన్నిశ్రీలంక జట్టు నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ డ్రాగా ముగియగా, ప్రస్తుతం కొలంబో స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. By Durga Rao 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచిన కరేబియన్ ఆడపులి! పారిస్ ఒలింపిక్స్లో మహిళల 100 మీటర్ల పరుగులో సెయింట్ లూసియాకు చెందిన జూలియన్ ఆల్ఫ్రెడ్ స్వర్ణ పతకాన్ని సాధించి రికార్డు సృష్టించింది.సెమీస్ లో10.84 సెకన్లతో ఫైనల్లో 10.72 సెకన్ల తో జూలియన్ దూసుకెళ్లింది. ఒలింపిక్స్ చరిత్రలోసెయింట్ లూసియాకు ఇదే తొలి పతకం కావడం గమనార్హం. By Durga Rao 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో లవ్లీనాకు షాక్! ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో లవ్లీనాకు షాక్ తగిలింది. ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి చైనాకు చెందిన లీ కువాన్తో తీవ్రంగా పోరాడి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. లీ కువాన్ 4-1తో లవ్లీనాపై విజయం సాధించింది. By Durga Rao 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Olympics 2024 : బ్యాడ్మింటన్ సెమీస్ లో లక్ష్య సేన్ ఓటమి.. చేజారిన గోల్డ్ పురుషుల సింగిల్స్ సెమీస్లో లక్ష్య సేన్ 20-22, 14-21 తేడాతో విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశాడు. దీంతో ఫైనల్కు చేరి స్వర్ణం లేదా రజతం గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. లక్ష్యసేన్ ఇప్పుడు కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. By Anil Kumar 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn