Latest News In Telugu India vs Srilanka One Day: శ్రీలంకతో రెండో వన్డే.. భారత జట్టులో మార్పులుంటాయా? శ్రీలంకతో గెలవాల్సిన తొలి వన్డే టైగా ముగించింది టీమిండియా. ఇప్పుడు రెండో మ్యాచ్ ఈరోజు జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం టీమ్ లో ఏవైనా మార్పులు వస్తాయా? అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో ఉంది. అయితే, విశ్లేషకుల అంచనా ప్రకారం జట్టులో మార్పులు ఉండే అవకాశం లేదు. By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics India Schedule : లక్ష్యసేన్ లక్ష్యం సాధించేనా? హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్.. ఈరోజు ఒలింపిక్ ఈవెంట్స్ ఇవే! పారిస్ ఒలింపిక్స్‌లో 8 రోజుల ఆట ముగిసింది. భారత్ 3 పతకాలు సాధించి పతకాల పట్టికలో 50వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ 9వ రోజు అందరి దృష్టి భారత హాకీ జట్టు, లక్ష్య సేన్ అలాగే లోవ్లినా బోర్గోహైన్లపై ఉంది. భారత్ పాల్గొనే ఈవేట్స్ షెడ్యూల్ ఆర్టికల్ లో ఉంది. By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: అంతా నీ వల్లే అమ్మా..మను బాకర్ ఒలింపిక్స్‌లో మను బాకర్ హ్యాట్రిక్ పతకాల కోసం పెట్టిన గురి తృటిలో తప్పిపోయింది. దీంతో మను కాస్త భావోద్వేగానికి లోనయ్యింది. మూడోది రానందకు కాస్త బాధగా ఉన్నా..ఇప్పటివరకు సాధించిన దానికి తృప్తిగా ఉందని చెప్పింది. దీనంతటికీ కారణం తన అమ్మే అని..ఆమెకు ధాంక్యూ అని చెప్పింది. By Manogna alamuru 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics: సాత్విక్ - చిరాగ్ ఓటమి.. నటి తాప్సీ భర్త సంచలన నిర్ణయం! పారిస్ ఒలింపిక్స్‌లో స్టార్ షట్లర్ సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమితో కోచ్ మథియాస్ బో సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. కోచింగ్ బాధ్యతలకు వీడ్కోలు పలుకుతూ 'ఇక అలసిపోయా. ఈ అవకాశం ఇచ్చిన భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన అమెరికా! పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా మరో చరిత్ర తిరగరాసింది. 4×400 మీటర్ల మిక్స్డ్ రిలేలో నోర్‌వుడ్, లిటిల్, డెడ్మాన్, బ్రౌన్‌తో కూడిన బృందం ఫస్ట్ హీట్స్‌లోనే 3 నిమిషాల 7.41 సెకన్లలో లక్ష్యాన్ని చేధించింది. దీంతో గతేడాది తన పేరిట ఉన్న రికార్డును అమెరికా బద్దలు కొట్టింది. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Joginder Sharma: 12 ఏళ్ల తర్వాత కలిసిన వరల్డ్ కప్ హీరోస్.. పోస్ట్ వైరల్! 2007 ఫస్ట్ టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మహేంద్ర సింగ్ ధోని, జోగిందర్ శర్మ 12 ఏళ్ల తర్వాత ఒకచోట కలిశారు. చాలాకాలం తర్వాత ధోనీని కలిశా. నిజంగా ఇది సరికొత్త అనుభూతి అంటూ జోగిందర్ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KL Rahul - Athiya Shetty : కేఎల్ రాహుల్ - ఆతియా శెట్టి దంపతుల గొప్ప మనసు.. వారి కోసం 'క్రికెట్ ఫర్ ఎ కజ్' పేరుతో ఛారిటీ.! క్రికెట్ దిగ్గజం కేఎల్ రాహుల్ - అతియా శెట్టి దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. బాలల సంక్షేమానికి కృషి చేయాలన్న ఉద్దేశంతో వారు 'క్రికెట్ ఫర్ ఎ కజ్' అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా సేకరించిన నిధులను విప్లా ఫౌండేషన్‌కు అందించనున్నారు. By Anil Kumar 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024: ఒలింపిక్ ఆర్చరీ క్వార్టర్స్‌లో దీపికా కుమారి! పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ ఈవెంట్లో భారత క్రీడాకారిణి దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ప్రీక్వార్టర్ ఫైనల్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన మైకేల్ గ్రోపెన్‌పై 6-4 తేడాతో విజయం సాధించింది. దీంతో ఈరోజు సాయంత్రం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌కు దీపికా దూసుకెళ్లింది. By Durga Rao 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పారిస్ లోని భారత్ ఆటగాళ్లకోసం 40 ACలు పంపిన కేంద్రం! పారిస్ లో మండుతున్న వేడిని తట్టుకునేందుకు భారత ఆటగాళ్ల కోసం కేంద్రం 40 ACలను పంపింది.ఒలింపిక్ సంఘం, ఫ్రాన్స్ రాయబార కార్యాలయంతో అథ్లెట్ల సౌకర్యార్థం కేంద్రం సంప్రదింపులు జరిపింది. దీంతో భారత అథ్లెట్లు బస చేసే గదుల్లో ఈ ఏసీలను ఏర్పాటు చేయనుంది. By Durga Rao 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn