Latest News In Telugu తొలి వన్డే డ్రా..అసంతృప్తి వ్యక్తం చేసిన రోహిత్! శ్రీలంకతో జరిగిన తొలి వన్డే టైగా ముగియడంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరో 14 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయినందుకు నిరాశ చెందానని ఆవేదన వ్యక్తం చేశాడు. By Durga Rao 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Manu Bhaker: మను బాకర్‌కు త్రుటిలో చేజారిన మూడో పతకం మను బాకర్‌కు త్రుటిలో మూడో పతకం చేజారింది. పారిస్ ఒలింపిక్స్‌లో మూడో పతకాన్ని కొద్దిలో చేజార్చుకుంది. 25మీ పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంలో ఉంది. ఈ ఒలింపిక్స్‌లో మను బాకర్ రెండు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : అటు పసిడి పట్టే.. ఇటు పిల్లకి రింగు పెట్టే! పారిస్ ఒలింపిక్స్ 2024 లో ఓ అద్భుతమైన స్టోరీ కనిపించింది. చైనీస్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు హువాంగ్, కియాంగ్ లు బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే కియాంగ్ స్నేహితుడు లియో యోచన్ ఆమెకు పెళ్లి ప్రపోజల్ తెవడంతో ఆమె అంగీకరించి ఒలింపిక్స్ వేదికగా ఉంగరాలు మార్చుకున్నారు. By Bhavana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: శ్రీలంకతో మొదటి వన్డే మ్యాచ్ టై ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. By Manogna alamuru 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: సెమీ ఫైనల్స్‌లోకి లక్ష్యసేన్..మొదటి ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ లో లక్ష్యసేన్ అద్భుతాలు చేస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో తైవాన్ ప్లేయర్ చో చెన్ మీద గెలిచి సెమీ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారత షట్లర్‌గా లక్ష్య సేన్ రికార్డ్ సృష్టించాడు. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024: ఆర్చరీ మిక్స్డ్ సెమీ ఫైనల్‌కు ధీరజ్ బొమ్మదేవర-అంకిత భకత్! పారిస్ ఒలింపిక్స్ లో మరో భారత జోడీ దూసుకెళ్తోంది. శుక్రవారం జరిగిన రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్లో ధీరజ్ బొమ్మదేవర - అంకితా భకత్ జోడీ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 5-3 తేడాతో స్పెయిన్ పై విజయం సాధించింది. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Manu Bhaker: మరొక్క అడుగు.. 25 మీటర్ల పోటీలో ఫైనల్‌కు చేరిన మనుబాకర్! భారత యువ షూటర్ మను బాకర్ మరో చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ పోరులో టాప్ 2లో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్వాలిఫికేషన్ పోరులో మొత్తంగా 590 పాయింట్లు సాధించింది. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 8 : 'ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు'.. బిగ్ బాస్ సీజన్-8 టీజర్ చూశారా? బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించి నిర్వాహకులు తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. మెడియన్ సత్య పాత్రతో పరిచయమైన టీజర్లో నాగార్జున జీనీలా కనిపించారు. ‘వరాలు ఇచ్చే కింగ్.. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు’ అంటూ నాగార్జున డైలాగ్ అలరిస్తోంది. By Anil Kumar 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024: రెండు గంటలు.. రెండు గోల్డ్ మెడల్స్.. ఒలింపిక్స్ లో అరుదైన ఫీట్ ఒలింపిక్స్ లో ఒకేరోజు.. రెండుగంటల వ్యవధిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు ఒక స్విమ్మర్. 1976లో ఇలాంటి రికార్డు ఉంది. దానిని తిరగరాశాడు స్విమ్మర్ లియోన్ మార్చాండ్. అతను 200 మీటర్ల బటర్‌ఫ్లై - 200 బ్రెస్ట్‌స్ట్రోక్‌లో బంగారు పతకం సాధించాడు. By KVD Varma 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn