తెలంగాణ ప్రభుత్వ భూముల పరిరక్షణపై మంత్రి పొంగులేటీ కీలక ఆదేశాలు ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అటవీ, ప్రభుత్వ భూముల సర్వేను చేపట్టి, హద్దులను గుర్తించి, సంరక్షించాలన్నారు. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నిర్మలా సీతరామన్‌తో చంద్రబాబు భేటీ.. రాజధాని అంశంపై కీలక చర్చలు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాజధాని అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఇస్తున్న రూ.15 వేల కోట్ల రుణం విడుదల అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జై శంకర్‌తో కూడా ఆయన సమావేశమయ్యారు. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఎందుకు బాలయ్య ఇలా చేశావ్.. ఎన్టీఆర్ గురించి అడిగాలనిపించలేదా? అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే తాజా షోలో బన్నీ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ షోలో బాలయ్య-బన్నీ మధ్య మాటలు నవ్వులు పూయించాయి. పవన్, ప్రభాస్, మహేశ్ గురించి అడిగిన బాలయ్య ఎన్టీఆర్ గురించి అడగకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశ పడ్డారు. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. By Seetha Ram 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Space X: ఢిల్లీ నుంచి అమెరికాకు అరగంటలోనే..స్పేస్ ఎక్స్ కొత్త ప్రయోగం ఢిల్లీ నుంచి అమెరికాకు అరగంటలోనో, గంటలోనో వెళిపోతే ఎంత బావుంటుందో కదా. దేశాల మధ్య ఉన్న దూరం రోజుల నుంచి గంటల్లోకి మారిపోతుంది అంటున్నారు స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్. ట్రంప్ ప్రభుత్వంలో తాము ఎర్త్ టు ఎర్త్ రాకెట్‌ను నడుపుతామని చెబుతున్నారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ స్టార్ సింగర్‌కు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్.. లీగల్ నోటీసులు జారీ! హైదరాబాద్ వేదికగా కాన్సర్ట్ నిర్వహించనున్న పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. ‘దిల్ లుమినాటి’ కాన్సర్ట్ లో డ్రగ్స్, ఆల్కహాల్ కల్చర్‌ను ప్రమోట్ చేసే పాటలను పాడొద్దంటూ లీగల్ నోటీసులు జారీ చేసింది. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎల్లుండి నుంచే అకౌంట్లలో డబ్బులు! రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 18 నుంచి రైతు భరోసా అందివ్వనున్నట్లు తెలిపింది. డిసెంబర్ చివరి వారం నాటికి రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ రంజీలో అన్షుల్ అరుదైన రికార్డు.. 38 ఏళ్ల తర్వాత మూడో బౌలర్! రంజీ ట్రోఫీలో 38 ఏళ్ల తర్వాత అరుదైన ఫీట్ నమోదైంది. హరియాణా పేసర్ అన్షుల్ కాంబోజ్ కేరళతో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి రికార్డులకెక్కాడు. మొత్తంగా రంజీ చరిత్రలో పది వికెట్లు తీసిన మూడో బౌలర్ గా నిలిచాడు. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త ప్లాన్: మంత్రి జూపల్లి తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతోంది. రాష్ట్రానికి వచ్చేవారు పర్యాటక ప్రదేశాలు సందర్శించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. త్వరలోనే ఓ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పార్టీకి పిలిచి దారుణానికి పాల్పడ్డ స్నేహితులు.. ఏం చేశారంటే? బాలానగర్‌కు చెందిన 25ఏళ్ల రోహిత్ కుమార్ సింగ్ తన స్నేహితుడు అక్బర్ పుట్టిన రోజు వేడుకకు అల్కపూరి కాలనీకి వచ్చాడు. ఓ భూవివాదంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రోహిత్ తలపై మద్యం బాటిళ్లతో మిగిలిన ఇద్దరు స్నేహితులు దాడి చేశారు. ఈ దాడిలో రోహిత్ మృతి చెందాడు. By Seetha Ram 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn