/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T182820.064.jpg)
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఓ గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. బెర్లా డెవలాప్‌మెంట్ బ్లాక్‌లోని పిద్రా అనే గ్రామానికి సమీపంలో ఉన్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు ధాటికి భవనం కూలిపోయింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
STORY | One killed, six injured in blast at explosives factory in Chhattisgarh; probe ordered
READ: https://t.co/3RLT5VjMT0
VIDEO: pic.twitter.com/aENv0pb77R
— Press Trust of India (@PTI_News) May 25, 2024