Gig Workers: దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మే.. జొమాటో, స్విగ్గీ బంపర్ ఆఫర్
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు బుధవారం సమ్మే నిర్వహించారు. తమకు చెల్లంపులు పెంచాలని, మెరుగైన పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు బుధవారం సమ్మే నిర్వహించారు. తమకు చెల్లంపులు పెంచాలని, మెరుగైన పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అతడి స్నేహితురాలు దారుణంగా మోసం చేసింది. చెల్లికి క్యాన్సర్ చికిత్స అని చెప్పి ఏకంగా రూ.2 కోట్లకు పైగా దోచుకుంది.
భారత రక్షణ రంగం మరో రికార్డు సృష్టించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. ఒకే లాంచర్ నుంచి రెండు మిసైల్స్‌ను స్వల్ప వ్యవధిలో ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని పరిశీలించింది.
కేంద్ర ప్రభుత్వం రుణభారంతో సతమతమవుతున్న టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరటనిచ్చింది. ఈ సంస్థ చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలను నిలిపివేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
లిఫ్ట్ ఇస్తామని కారు ఎక్కించుకున్నారు. మూడు గంటల పాటూ రేప్ చేసి నరకం చూపించి.. తర్వాత రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. ఢిల్లీ దగ్గరలోని ఫరీదాబాద్, గుర్గాం హైవేపై ఈ సంఘటన జరిగింది.
మరికొన్ని గంటల్లో న్యూఇయర్ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల్లో మితిమీరి మద్యం సేవించిన వాళ్లను వారి ఇళ్ల దగ్గర దింపుతామని పేర్కొంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా పెను దుమారం రేపుతోంది. బహిరంగంగా కత్తులు పంపిణీ చేస్తూ, సమాజంలో భయాందోళనలు సృష్టించేలా వ్యవహరించిన పది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి సమయంలో రాజస్థాన్ లో కారులో పేలుడు పదార్థాలు పట్టుబడడం కలకలం రేపుతోంది. కారులో తరలిస్తున్న 150 కిలోల అమ్మోనియం నైట్రేట్, పేలుడు కాట్రిజ్‌లు, ఫ్యూజ్ వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.