నేషనల్ Toll tax: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇక టోల్గేట్లు ఉండవ్, కానీ! హైవేలపై వెళ్తున్నప్పుడు టోల్ టాక్స్ వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఫాస్టాగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. అయితే ఇకపై ఇది ఉండదు. కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని తీసుకురానుంది. దీంతో నేరుగా బ్యాంకులే టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నాయి. By Seetha Ram 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Modi: ఓ మై ఫ్రెండ్...అంటూ ట్రంప్ కి శుభాకాంక్షలు తెలిపిన మోదీ! అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడం కోసం, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దామని అన్నారు. By Bhavana 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UP: నువ్వేం తల్లివి తల్లీ.. రీల్స్ పిచ్చితో పిల్లను చంపేసింది ఉత్తరప్రదేశ్‌లో కార్తీక సోమవారం సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఐదేళ్ల బాలిక గంగ స్నానానికి వెళ్లి గల్లంతైంది. నీటిలో మునిగిపోయి ప్రవాహానికి కొట్టుకుని తల్లి పక్కనుంచే వెళ్తున్నా రీల్స్‌లో మైకంలో గుర్తించలేదు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. By Vijaya Nimma 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Parliament Sessions: ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 25న మొదలై డిసెంబర్ 20 వరకూ సమావేశాలు కొనసాగనున్నాయని చెప్పారు. By V.J Reddy 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BJP: ప్రియాంకా గాంధీ ఓ శూర్పణఖ.. సుబ్రమణ్య స్వామి వివాదాస్పద పోస్ట్! వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయడంపై బీజేపీ పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకలను రాక్షసులతో పోలుస్తూ ట్వీట్ చేశారు. ఓడిపోవడానికే ప్రియాంకను అక్కడ దింపుతున్నారని అర్థం వచ్చేలా రాశారు. By Manogna alamuru 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UP: మదర్సా చట్టం రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు కీలకతీర్పు! యూపీ మదర్సాలకు భారీ ఊరట లభించింది. వేల సంఖ్యలో ఉన్న యూపీ మదర్సాల విద్యాహక్కు చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. By srinivas 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఘోర విషాదం.. కుప్పకూలిన బుల్లెట్ రైలు బ్రిడ్జి, ఎంత మంది మరణించారంటే? గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు కార్మికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారు, చనిపోయిన వారి సంఖ్య ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. By Seetha Ram 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ తెలుసుకో కస్తూరి.. తెలుగు, తమిళ ప్రజల అనుబంధం ఇది! నటి కస్తూరి అన్నట్లు.. నిజంగా అంతఃపుర మహిళలకు సేవ చేయడానికే తెలుగువారు తమిళనాడుకు వచ్చారా? ఆమె వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా? అసలు తెలుగు ప్రజలు, తమిళుల బంధం ఎప్పటి నుంచి మొదలైంది? ఇప్పుడు ఎలా కొనసాగుతోంది? అక్కడ మనవారు ఎంత మంది ఉన్నారు? వివరాలు ఈ స్టోరీలో.. By Nikhil 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎంతకు తెగించార్రా, సినిమా తరహా దొంగతనం.. అమెజాన్ కే రూ.కోట్లలో కన్నం! రాజస్థాన్ కు చెందిన రాజ్ కుమార్, సుభాష్ అమెజాన్ కు రూ. కోటికి పైగా దెబ్బేశారు. ఆన్ లైన్ లో హై అండ్ లో కాస్ట్ వస్తువులు ఆర్డర్ చేసి.. ఎక్కువ ధర స్టిక్కర్ ను తక్కువ ధరకు పెట్టేవారు. తర్వాత ఎక్కువ ధర వస్తువు రిటర్న్ పెట్టి డబ్బులు దోచేశారు. By Seetha Ram 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn