నేషనల్ BIG BREAKING: మాజీ సీఎంపై కేసు నమోదు! మాజీ సీఎం, కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఏడీజీపీ చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కుమారస్వామిపై కేసు నమోదు చేశారు. తనపై కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. By V.J Reddy 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: ప్రైవేట్ ఆస్తుల విషయంలో.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న అన్ని ఆస్తులను ప్రయోజనాల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలులేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. By Kusuma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA Elections 2024: ఇండియన్ల మద్దతు ట్రంప్‌కేనా..? నేడు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇండియన్స్ మద్దతు డొనాల్డ్ ట్రంప్‌కా? లేదా కమలా హారిస్కా?.. భారత ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? విశ్లేషణ ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. By Kusuma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం గుజరాత్లో దారుణం.. ఊపిరాడక కారులో నలుగురు చిన్నారులు గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని దంపతులు వ్యవసాయ పనుల కోసం ఇంట్లోనే ఏడుగురు పిల్లలను వదిలేసి వెళ్లారు. ఇంటి దగ్గరే ఉన్న కారులో ఆడుకుని ఊపిరాడక నలుగురు పిల్లలు ఊపిరాడక చనిపోయారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు కారులో విగతజీవులుగా కనిపించారు. By Kusuma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం...36మంది మృతి ఉత్తరాఖండ్ లో ఘర ప్రమాదం జరిగింది. అల్మోరా జిల్లాలో అదుపు తప్పి బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది అక్కడిక్కడే చనిపోగా మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. By Manogna alamuru 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు మైసూర్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సమన్లు జారీ చేశారు.నవంబర్ ఆరున విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ధృవీకరించారు. By Manogna alamuru 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uttar Pradesh: ఆగ్రా లో కూలిన మిగ్–29 విమానం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు దగ్గరలో మిగ్–29 యుద్ధ విమానం కుప్పకూలింది. అయితే పైలట్ ముందే అప్రత్తమత్తమయి ముందే దూకేయడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. విమానం పూర్తిగా కాలి బూడిద అయింది. By Manogna alamuru 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మీదంతా రిక్రూట్మెంట్ మాఫియా.. ఝార్ఖండ్‌లో మోదీ సంచలన ఆరోపణలు! ఝార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువతను రిక్రూట్మెంట్ మాఫియాకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. పేపర్ లీక్‌లు చేస్తూ నిరుద్యోగుల జీవితాలు నాశనం చేస్తోందని చాయిబస సభలో మండిపడ్డారు. ఝార్ఖండ్‌లో పేదరికాన్ని తాము నిర్మూలిస్తామన్నారు . By srinivas 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Video: దివాళి సరదా.. ప్రాణం తీసిన ఛాలెంజ్, ఏం జరిగిదంటే! టపాసులపై స్టీల్‌బాక్స్ పెట్టి దానిపై కూర్చోమని సవాలు విసిరిన స్నేహితుల అరాచకానికి నిండు ప్రాణం బలైంది. బెంగళూరులోని కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధి వీవర్స్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శబరీష్.. చికిత్స పొందుతూ నవంబర్ 2న మృతి చెందాడు. By Seetha Ram 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn