Mahakumbh: యూట్యూబర్‌‌ను పట్టుకారుతో తరిమికొట్టిన బాబా.. వీడియో వైరల్!

మహా కుంభమేళా చేయి పైకెత్తి ఉన్న బాబా ఓ యూట్యూబర్‌ను పట్టుకారుతో తరిమికొట్టాడు. ధ్యానం చేస్తున్న బాబాని యూట్యూబర్ సాధన కోసం అడిగాడు. బాబా కోపగించుకుని యూట్యూబర్‌ను పట్టుకారుతో తరిమి కొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
Viral

Viral Photograph: (Viral)

ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. ఐఐటీ బాబా, కాంటే వాలా బాబా ఇలా ఒక్కోరు కుంభమేళాలో అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అయితే కొందరు యూట్యూబర్లు వారి గురించి ప్రపంచానికి తెలియజేయాలనే కూతుహలంతో ఇంటర్వూలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారి సాధనకు కూడా ఆటంకం ఏర్పరుస్తున్నారు. అయితే తాజాగా ఓ బాబాని యూట్యూబర్ ప్రశ్నించగా అతనికి కోపం వచ్చి చేతిలో ఉన్న పట్టుకారుతో కొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి:  Kareena Kapoor: భర్త పై దాడి.. స్పందించిన కరీనా కపూర్, ఏం చెప్పారంటే?

ఇది కూడా చూడండి: Saif Ali khan: సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే

అర్థంతరంగా కోపం రావడంతో..

ఓ చేయి పైకెత్తి ఉన్న బాబా కూర్చోని ధ్యానం చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఓ యూట్యూబర్ అతనితో మాట్లాడటానికి వస్తాడు. సాధన కోసం ఆ యూట్యూబర్ బాబాని అడిగాడు. దీంతో ఆ బాబాకి అర్ధంతరంగా కోపం రావడంతో పట్టుకారుతో ఆ యూట్యూబర్‌ను కొట్టాడు. దీంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన ఈ  వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు యూట్యూబర్‌కి సపోర్ట్‌గా నిలుస్తుంటే.. మరికొందరు అతనికి వ్యతిరేకంగా నిలుస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Manchu Manoj: చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్

ఇది కూడా చూడండి: Alcohol: ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే క్యాన్సర్‌లు..డేంజర్‌లో మీ ఆరోగ్యం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు