Viral Video: రేయ్ పాపం రా.. 13 కుక్కలను రేప్ చేసిన దుర్మార్గుడు- లైవ్ వీడియో వైరల్?

ఢిల్లీలో దారుణమైన సంఘటన జరిగింది. నౌషాద్ అనే 36 ఏళ్ల వ్యక్తి వీధి కుక్కపై అత్యాచారం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీంతో జంతు సంరక్షణ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. నౌషాద్ 13 కుక్కలను రేప్ చేశాడని NGO ఆరోపించింది.

New Update
Delhi Man Rapes At Least 13 Stray Dogs

Delhi Man Rapes At Least 13 Stray Dogs

కామాంధుల ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. చిన్నా.. పెద్దా.. ముసలి.. ముతక అని తేడా లేకుండా ఒంటరిగా కనిపిస్తే అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆఖరికి యానిమల్స్‌ను కూడా వదలడం లేదు దుర్మార్గులు. ఆడదైతే చాలు గాడిదైనా ఓకే అనుకునే కామాంధులు ప్రస్తుత సమాజంలో విపరీతంగా పెరిగిపోయారు. ఇటీవలే ఓ వ్యక్తి అర్థరాత్రి ఆవును రేప్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది మరువక ముందే తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. 

delhi man raping female dogs
delhi man raping female dogs

 

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

36 ఏళ్ల ఓ వ్యక్తి ఏకంగా వీధి కుక్కలపై లైంగిక దాడి చేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 13 కుక్కలను రేప్ చేశాడు. ఈ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఆ కామాంధుడి పేరు నౌషాద్. ఈ రేపిస్ట్ నౌషాద్ ఓ వీధికుక్కను అత్యాచారం చేస్తుండగా.. కొంతమంది స్థానికులు అతడ్ని పట్టుకున్నారు. అనంతరం అతడికి దేహశుద్ది చేశారు. ఆపై ఇలా ఎన్ని కుక్కలపై అఘాయిత్యాలు చేస్తున్నావని ఆరా తీశారు. అందుకు సంబంధించిన వీడియోలతో పాటు అతడు వీధి కుక్కలను రేప్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

అవి జంతు స్వచ్ఛంద సంస్థ (NGO) వద్దకు చేరడంతో నిందితుడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  అందులో నౌషాద్ దాదాపు 12 నుంచి 13 ఆడ కుక్కలపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా అతడు ఆన్‌లైన్ వ్యూస్ పొందేందుకు సుమారు 13 ఆడ వీధి కుక్కలపై అత్యాచారం చేశాడని.. ఈ హేయమైన చర్యలను రికార్డ్ చేశాడని ఆరోపణలు వినిపించాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దేశ రాజధానిలోని షాదారా జిల్లాలోని కైలాష్ నగర్ ప్రాంతంలో నిందితుడ్ని అరెస్టు చేశారు. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

నిందితుడి వైరల్ వీడియో

పోలీసుల ప్రకారం.. ‘‘నౌషాద్ అనే వ్యక్తి కుక్కపై లైంగిక దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఆ వీడియోలో ఆ వ్యక్తిని ప్రజలు కొట్టడం.. అతను ఎన్ని కుక్కలపై అత్యాచారం చేశాడని అడగడం కూడా చూడవచ్చు’’ అని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

నిందితుడ్ని స్థానికులు కొడుతున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో నౌషాద్‌ను పలువురు బట్టలు చిరిగేలా కొట్టడం చూడవచ్చు.  అందులో మరో వ్యక్తి ఇలా ఎన్ని కుక్కలపై అత్యాచారం చేశావ్ అని అడగడం కూడా వినిపిస్తోంది. 

(viral-video | viral-news | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Newborn trafficked :  అలా చేస్తే ఆస్పత్రుల లైసెన్స్ రద్దు.. సుప్రీంకోర్టు కీలక వార్నింగ్!

నవజాత శిశువుల అక్రమ రవాణా వ్యవహారాలపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దేశంలో ఏ ఆసుపత్రిలోనైన చిన్నారుల అక్రమ రవాణా జరగినట్లు నిరూపితమైతే వెంటనే ఆ ఆసుపత్రి లైసెన్స్‌ రద్దు చేయాలని ఆదేశించింది.

New Update
supreme

Newborn trafficked : నవజాత శిశువుల అక్రమ రవాణా వ్యవహారాలపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.దేశంలోని ఏ ఆసుపత్రిలో అయినా చిన్నారుల అక్రమ రవాణా జరగినట్లు నిరూపితమైతే,వెంటనే ఆ ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా నేరాలను అడ్డుకునేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో ఒక నవజాత శిశువు చోరీకి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ విషయాన్ని గుర్తించిన శిశువు తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.అప్పటికే ఆ చిన్నారిని ఓవ్యక్తి అక్రమంగా విక్రయించినట్లు తెలిసింది. అతనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Also Read: Mamya Shajaffar: ట్రెడిషనల్ లుక్‌లో మమ్యా షజాఫర్.. ఎల్లో డ్రెస్‌లో లక్ష్మీదేవిలా కనిపిస్తుందిగా!

అనంతరం అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు నిరాశే మిగిలింది. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ.. బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం విచారించింది. చిన్నారుల అక్రమరవాణా కేసులపై యూపీ ప్రభుత్వ తీరు, నిందితుడికి బెయిల్ మంజూరుచేసిన అలహాబాద్‌ హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్రమ రవాణా పెండింగ్‌ కేసులకు సంబంధించి విచారణ ఎలా కొనసాగుతోందో తెలియజేయాలని దేశవ్యాప్తంగా హైకోర్టులను జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నిందితుడి బెయిల్ రద్దు చేసింది. ‘‘ఇలాంటి కేసులకు సంబంధించిన విచారణను 6 నెలల లోపు పూర్తిచేయాలి. రోజూవారీ విచారణను కూడా నిర్వహించాలి’’ అని ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: Anna Lezhneva: పవన్ సతీమణి తలనీలాలు ఇవ్వడంపై వివాదం.. వైరల్ అవుతున్న వీడియోలు!

ఏ ఆస్పత్రిలోనైనా అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్స్‌ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘కుమారుడిని పొందేందుకు ఆశపడిన నిందితుడు.. రూ.4 లక్షలకు చిన్నారిని పొందాడు. ఒకవేళ బిడ్డ కావాలని అనుకుంటే అక్రమ రవాణా చేసేవారిని సంప్రదించాల్సింది కాదు. ఆ చిన్నారిని దొంగతనం చేసి తనకు అందించారనే విషయం నిందితుడికి బాగా తెలుసు. ఇలాంటివారు సమాజానికి ముప్పు. నిందితులు ప్రతి వారం పోలీస్ స్టేషన్‌లో తప్పకుండా హాజరుకావాలి. కానీ, దీనిపై దృష్టిసారించకుండా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Also Read: అయ్యప్ప భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఆన్‌లైన్‌లో బంగారు నాణేలు.. ఇలా బుక్ చేసుకోండి!

''తనకు కుమారుడు కావాలని ఆశపడ్డ నిందితుడు, రూ.4 లక్షలిచ్చి ఓ చిన్నారిని కొనుగోలు చేశాడు. బిడ్డ కావాలనుకుంటే, చట్టబద్ధ మార్గంలో దత్తత తీసుకోవాలి కానీ అక్రమ రవాణాదారులను సంప్రదించడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఆ చిన్నారి దొంగతనమై తనకు ఇచ్చారని నిందితుడికి స్పష్టంగా తెలిసే పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం. వీరు ప్రతి వారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాల్సిందే. అయితే ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టకుండా హైకోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు నిందితులను పట్టుకునే విషయంలో పూర్తిగా విఫలమయ్యారు'' అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.

Also Read: Jio Cheapest Recharge Plan: ఇదేంది మావా ప్లాన్ అదిరింది.. జియో చీపెస్ట్ రీఛార్జ్ ధర- 90 రోజులు ఫ్రీ హాట్‌స్టార్

Advertisment
Advertisment
Advertisment