/rtv/media/media_files/2025/02/08/pUxXECSrDstevboTNpBx.jpg)
Delhi Election Counting
Delhi Elections Counting:
ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ లో విజయం దిశగా బీజేపీ(BJP) దూసుకెళ్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ లో 45 సీట్లలో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) 25 సీట్లలో ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ(Congress Party) మరో సారి సున్నా సీట్లకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు(AAP Senior Leaders) అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), అతిషి(Athish), మనీష్ సిసోడియా(Manish Sisodia) సైతం వెనుకబడ్డారు. ట్రెండ్స్ ఇలానే కొనసాగితే బీజేపీ 27 ఏళ్ల తర్వాత స్పష్టమైన మెజార్టీ(BJP Majority)తో ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగురవేసి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?
Also Read: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫ్యాన్స్‌లో ఉత్తేజం నింపుతున్న జీతో బాజీ ఖేల్ కే సాంగ్
Also Read: Vijayasai Vs Kethireddy: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!
Also Read: సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు