బీజేపీ పార్టీ మారకుంటే చంపేస్తాం : మావోయిస్టుల వార్నింగ్

చత్తీష్ గడ్ లో మావోయిస్టులు ఇద్దరు మాజీ సర్పంచ్ లను హత్య చేశారు. వారి మృతదేహాలపై బీజేపీ పార్టీ వీడకుంటే చంపేస్తామని రాసిన కరపత్రాన్ని వదిలారు. ఆ పార్టీ నేతలే టార్గెట్‌గా మావోయిస్ట్ దళాల దాడులు కొనసాగుతున్నాయి.

New Update
mao

బీజేపీ నేతలే టార్గెట్ గా ఛత్తీష్‍గడ్ మావోయిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. ఛత్తీష్‍గడ్ రాష్ట్రంలో ఇద్దరు మాజీ సర్పంచ్‌లను మావోయిస్టులు హత్య చేశారు. వారి మృతదేహాలపై కరపత్రాలు వదిలి వెళ్లారు. బీజేపీ పార్టీ నుంచి వేరే పార్టీలోకి మారకపోతే చంపేస్తామని ఆ కరపత్రంలో రాశారు. బీజేపీ నేతలను టార్గెట్ చేసి మావోయిస్టులు బెదిరిస్తున్నారు. ఆ పార్టీ నేతలే టార్గెట్‌గా మావోయిస్ట్ దళాల దాడులు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి : మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్!

డిసెంబర్ 6న బీజేపీ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ సర్పంచ్‌లను గొంతుకోసి చంపారు. బీజేపీని వీడకుండే మరణశిక్ష విధిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు మావోయిస్టులు. ఈ చర్యపై బైరాంఘడ్, గంగళూరు ఏరియా కమిటీలపై భద్రతా బలగాలకు అనుమానం వ్యక్తమైతుంది. ఛత్తీస్ ఘడ్ సీఎం విష్ణుదేవ్ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ

ఇది కూడా చదవండి : నేను అడిగితేనే షిండే అలా చేశారు.. ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు

భద్రతాబలగాలతో సీఎం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈక్రమంలో తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో హైటెన్షన్ నెలకొంది. బీజాపూర్‌లోని జీడిపల్లి బేస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. భద్రతా బలగాలకు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలైయ్యాయి.

ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!

జమ్ము కశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

author-image
By Lok Prakash
New Update
Terrorist Attack In Kashmir

Terrorist Attack In Kashmir

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

🔴Pahalgam Terrorist Attack: 

జమ్ము కశ్మీర్‌(Jammu-Kashmir)లో మరోసారి ఉగ్రవాద దాడి(Terrorist Attack) కలకలం రేపింది. అనంత్‌నాగ్ జిల్లా(Anantnag District) పహల్గాం(Pahalgam) ప్రాంతంలోని బైసరన్(Baisaran) వద్ద మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా  కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది పర్యాటకులు ఉన్నప్పుడు, అటవీ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా దూసుకువచ్చిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దుండగుల దాడితో కొంతమంది అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు సహాయం కోరుతూ పంపిన వీడియోలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే లైవ్ అప్‌డేట్స్‌ను ఇక్కడ ఫాలో అవ్వండి.

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

 

  • Apr 26, 2025 18:35 IST

    భారీగా ఆయుధాలు.. పేలుడు పదార్థాలు

    ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఇండియన్ ఆర్మీ జమ్మూ కశ్మీర్‌లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. కుప్వారా జిల్లాలో టెర్రరిస్ట్ స్థావరాలు గుర్తించారు. అక్కడ భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 5 AK47, 8 మేగ‌జైన్లు, పిస్తోల్‌, 660 రౌండ్ల బుల్లెట్లు దొరికాయి.

     



  • Apr 26, 2025 18:31 IST

    జమ్మూ కాశ్మీర్‌లోనే 14 మంది స్థానిక ఉగ్రవాదులు.. లిస్టు రిలీజ్!

    జమ్మూ కాశ్మీర్ అంతటా చురుకుగా పనిచేస్తున్నట్లు భావిస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిద్ధం చేశాయి. ప్రతి ఒక్క ఉగ్రవాది గురించి సమాచారాన్ని సేకరించింది. వీళ్లంతా జమ్మూ కాశ్మీర్‌లో ఉంటూనే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.



  • Apr 26, 2025 17:08 IST

    1000 మంది అక్రమ వలసదారులు గుర్తింపు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

    గుజరాత్‌లో 1000 మందికి పైగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులను పోలీసులు గుర్తించారు. వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా ఫేక్ సర్టిఫికేట్లతో గుజరాత్‌లోనికి ప్రవేశించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి తెలిపారు. త్వరలోనే వీళ్లను దేశం నుంచి పంపిస్తామన్నారు.

    Over 1,000 illegal Bangladeshi immigrants detained in crackdown at Ahmedabad, Surat
    Over 1,000 illegal Bangladeshi immigrants detained in crackdown at Ahmedabad, Surat

     



  • Apr 26, 2025 16:55 IST

    పాక్ జెండాలతో నిరసన .. ఆరుగురు బజరంగ్ దళ్ కార్యకర్తలు అరెస్ట్!

    ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు కర్ణాటకలోని రోడ్లపై పాక్ జెండాలను అతికించి నిరసన చేపట్టారు. అయితే ఈ నిరసనలకు అనుమతి తీసుకోలేదనే కారణంతో పోలీసులు ఆరుగురు బజరంగ్ దళ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

    pak karntaka
    pak karntaka

     



  • Apr 26, 2025 16:03 IST

    సంచలన అప్‌డేట్.. 48 గంటల్లో పాకిస్తాన్‌పై యుద్ధం !

    మరో 48 గంటల్లో పాకిస్థాన్‌పై భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్‌ మొసాద్ టీం దిగినట్లు తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ సాయం అందిస్తోందని.. పాకిస్థాన్‌లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    Attack on pakistan
    Attack on pakistan

     



  • Apr 26, 2025 16:02 IST

    ఇక సెలవు.. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు

    పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు 2 లక్షల మంది హాజరైయ్యారు. భారత్ నుంచి రాష్ట్రపతి, అమెరికా నుంచి అధ్యక్షుడు ట్రంప్‌, పలువురు దేశాధినేతలు పోప్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

     

     



  • Apr 26, 2025 16:01 IST

    ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

    ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడలో పాకిస్తాన్ కాలనీ ఉందని మీలో ఎంతమందికి తెలుసు. 1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారు. వారంతా పాకిస్థానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు.

    Pahalgam Terror Attack (4)
    Pahalgam Terror Attack (4)

     



  • Apr 26, 2025 16:01 IST

    పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

    పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత యుద్ధ వాతావరణం ఇరు దేశాల మధ్య చోటుచేసుకుంది. పాక్‌తో యుద్ధానికి తాము అనుకూలంగా లేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. దీనికి ముఖ్య కారణం భద్రతా వైఫల్యమేనని ఆరోపించారు. కాశ్మీర్‌లో కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేయాలని తెలిపారు.

    Karnataka cm Siddaramaiah
    Karnataka cm Siddaramaiah

     



  • Apr 26, 2025 16:00 IST

    యుద్ధానికి సిద్ధం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

    పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్‌తో ఏ క్షణమైన యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. తాజాగా ఇండియన్ ఆర్మీ సంచలన పోస్ట్‌ చేసింది. ఎల్లప్పుడూ సిద్ధమని పేర్కొంటూ జవాన్లు విన్యాసం చేసే దృశ్యాలను షేర్ చేసింది.



  • Apr 26, 2025 15:59 IST

    టెర్రరిస్టుల అటాక్.. వెలుగులోకి మరొక షాకింగ్ వీడియో - అందరి ముందే కిరాతంగా కాల్చేశారు!

    పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన మరొక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టూరిస్టులు ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో టెర్రరిస్టులు ఒక వ్యక్తిని అతి కిరాతంగా కాల్చేశారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు.

    Pahalgam Terror Attack
    Pahalgam Terror Attack Photograph: (Pahalgam Terror Attack)

     



  • Apr 26, 2025 15:59 IST

    చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

    భారత్ తో ఏ క్షణమైనా యుద్దం సంభవించవచ్చనని భావించిన పాక్.. భయపడిపోయి చైనాను ఆశ్రయించి సహాయం కోసం విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ ఇస్లామాబాద్‌లో చైనా రాయబారి జియాంగ్ జెతో సమావేశమయ్యారు.

    pak help china
    pak help china

     



  • Apr 26, 2025 15:58 IST

    Pakistan కి ముందు నుయ్యి వెనక గొయ్యి.. 3 ముక్కలవ్వనున్న పాక్ దేశం!

    భారత్‌తో ఉద్రిక్తత పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లో అంతర్యుద్ధ ప్రమాదం పొంచిఉంది. ఆఫ్గనిస్తాన్‌లో కలవాలని తాలిబన్లు, బలుచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని ఏర్పాటు వాదులు పాక్ ఆర్మీపై దాడులు చేస్తున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా పాక్ పరిస్థితి ఉంది.

    pakistan separatist movement



  • Apr 26, 2025 14:52 IST

    హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

    హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

    Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa
    Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

     



  • Apr 26, 2025 14:52 IST

    పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

    పహల్గాంలో ఉగ్రవాదులు దాడిచేసి 28మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి తామే కారణమని లష్కర్‌ తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) ప్రకటించుకుంది. అయితే ఆ సంస్థ తాజాగా మాట మార్చింది. ఆ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించింది.

    Pahalgam Terror Attack
    Pahalgam Terror Attack

     



  • Apr 26, 2025 13:56 IST

    BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

    పహల్గామ్ దాడిపై తటస్థంగా, పారదర్శకతతో దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నానని శనివారం షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌కు వచ్చే సింధూ నీటిని తగ్గించవద్దని కోరాడు.

    Pak PM



  • Apr 26, 2025 13:09 IST

    నీళ్ల కోసం మా ప్రయత్నాలు కొనసాగిస్తాం- పాక్ ప్రధాని



  • Apr 26, 2025 13:09 IST

    మా 25 కోట్ల జనానికి సింధు నీళ్లే జీవన ఆధారం- పాక్ ప్రధాని



  • Apr 26, 2025 13:09 IST

    మాకు మంచి నీళ్లు కావాలి- పాక్ ప్రధాని



  • Apr 26, 2025 13:09 IST

    పహల్గామ్ ఉగ్రదాడిపై విచారణకు సిద్ధమని ప్రకటన



  • Apr 26, 2025 13:08 IST

    సింధు నీళ్లు ఆపడంతో కాళ్ల బేరానికి వస్తున్న పాక్



  • Apr 26, 2025 13:08 IST

    పాక్ ప్రధానిలో మొదలైన భయం



  • Apr 26, 2025 13:08 IST

    సింధు నీళ్ల కోసం పాక్‌ విలవిల



  • Apr 26, 2025 11:51 IST

    పాక్‌పై భారత ప్రభుత్వ చర్యకు తెలంగాణ అండ - సీఎం రేవంత్



  • Apr 26, 2025 11:50 IST

    మరోసారి ఇండియా సత్తా పాక్‌కు రుచి చూపించాలి - రేవంత్‌



  • Apr 26, 2025 11:50 IST

    ఇందిరాగాంధీ స్ఫూర్తితో పాక్‌ను ముక్కలు చేయాలి - రేవంత్



  • Apr 26, 2025 11:50 IST

    కశ్మీర్‌లో జరిగిన ఘటనకు పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలి - రేవంత్‌



  • Apr 26, 2025 11:50 IST

    POKని ఇండియాలో కలపాలని రేవంత్ రెడ్డి సూచన



  • Apr 26, 2025 11:49 IST

    Pahalgam: POKపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు



  • Apr 26, 2025 11:27 IST

    Pahalgam Terror Attack:



  • Apr 26, 2025 11:26 IST

    నేవి సిబ్బందికి సెలవులు రద్దు



  • Apr 26, 2025 11:26 IST

    విశాఖలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ENC చీఫ్ పెందార్కర్



  • Apr 26, 2025 11:26 IST

    అరేబియా మహాసముద్రలో మోహరించిన ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్‌ విక్రాంత్‌



  • Apr 26, 2025 11:26 IST

    విశాఖలో నేవీకి సన్‌రైజ్‌ఫ్లీట్‌కు ఆదేశాలు జారీ



  • Apr 26, 2025 11:25 IST

    అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేందుకు సిద్ధమైన నేవీ



  • Apr 26, 2025 11:25 IST

    Pahalgam Terror Attack: భారత్‌, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత



  • Apr 26, 2025 11:13 IST

    Jammu High Alert : జమ్మూకాశ్మీర్ లో హైఅలర్ట్.. దేనికైనా సిద్ధం

    భారత్‌లో ఉగ్రదాడులకు ఉసిగొల్పి 28 మంది మరణానికి కారణమైన పాకిస్తాన్‌ సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులకు పాల్పడింది. భారత్‌ ఏ క్షణమైన తమపై దాడులు చేస్తుందన్న భయంతో ఎల్ఓసీ వెంబడి నిరంతరం కాల్పులు కొనసాగిస్తుంది.

    Jammu High Alert
    Jammu High Alert

     



  • Apr 26, 2025 11:12 IST

    Pahalgam Attack: పహల్గాం దాడి ఎఫెక్ట్‌...ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత!

    పహల్గాంలో పర్యాటకుల పై ఉగ్రదాడి తరువాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.ఉగ్రవాదులు,అనుమానితుల ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలను దళాలు పేల్చేశాయి.

    pahalgam attack
    pahalgam attack

     



  • Apr 26, 2025 08:35 IST

    Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం....అనుమానితుడి అరెస్ట్

    పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బైసరన్‌ లోయకు టూరిస్టులను గుర్రాలపై తీసుకెళ్లే ఆయాజ్‌ ఆహ్మద్‌ అనే వ్యక్తిని జమ్మూ కశ్మీర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. టూరిస్టుల రాక గురించి ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    Pahalgam terror attack
    Pahalgam terror attack

     



  • Apr 26, 2025 08:34 IST

    Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?

    రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్‌ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    Jammu Kashmir
    Jammu Kashmir

     



  • Apr 26, 2025 08:33 IST

    BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని

    పాకిస్తానీ యువకుడిని హైదరాబాద్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. గతంలో HYDకి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్న మహమ్మద్ ఫయాజ్.. ఆమెను కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. అతడిని గుర్తించిన పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

    HYD PAHALGAM
    HYD PAHALGAM Photograph: (HYD PAHALGAM)

     



  • Apr 25, 2025 19:07 IST

    సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టంపై 1332పేజీల కౌంటర్ దాఖలు చేసిన కేంద్రం

    వక్ఫ్‌ చట్టాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్‌ దాఖలు చేసింది. 1332పేజీల్లో వక్ఫ్ చట్టంలో చేసిన మార్పులను వివరిస్తూ 72 పిటిషన్లను కొట్టేయాలని కోరింది. తదుపరి విచారణ మే5 వరకు వక్ఫ్‌ ఆస్తుల్ని డీనోటీఫై చేయబోమని కేంద్రం కోర్టుకు తెలిపింది.

    Supreme Court
    Supreme Court

     



  • Apr 25, 2025 19:05 IST

    ఉత్తరప్రదేశ్‌లో 1,200 మంది పాకిస్తానీలు.. ఏరివేత షురూ చేసిన యోగి!

    ఉత్తరప్రదేశ్‌లో 1,200 మంది పాకిస్తానీ జాతీయులు ఉన్నట్లుగా ఆ రాష్ట్ర అధికారులు గుర్తించారు. కేంద్రం నుండి బహిష్కరణ ఉత్తర్వులు రాగానే వారిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, రాష్ట్రంలో పాకిస్తానీ జాతీయులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.

    cm-yogi-Pakistan
    cm-yogi-Pakistan

     



  • Apr 25, 2025 18:22 IST

    పాకిస్థానీలు వెంటనే వెళ్లిపోవాలి లేదంటే.. DGP వార్నింగ్

    పాకిస్థానీలను వెంటనే వెనక్కి పంపాలన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే భారత్ ను వీడాలని స్పష్టం చేశారు. అక్రమంగా తెలంగాణలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    hyd-dgp warning
    hyd-dgp warning

     



  • Apr 25, 2025 14:08 IST

    Pakistanis in Hyderabad: హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు.. CMకు అమిత్ షా ఫోన్

    హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు ఉన్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గుర్తించింది. పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియాలోని పాకిస్తాన్ పౌరులంతా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షా అన్నీ రాష్ట్రాల CMలకు ఫోన్ చేసి మాట్లాడారు.

    Pakistanis in Hyderabad



  • Apr 25, 2025 13:57 IST

    Terror Attack Vijayawada: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!

    పహల్గాం దాడి దృష్ట్యా విజయవాడలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. SIMI అనుచరులుగా భావిస్తున్న నలుగురిని గుర్తించి విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడలోని అనుమానిత ప్రాంతాలలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టాయి.

    Terror Attack Vijayawada
    Terror Attack Vijayawada

     



  • Apr 25, 2025 13:56 IST

    లెఫ్టినెంట్ భార్యపై కామెంట్లు.. పోలీసులు అదుపులోకి నిందితుడు

    పహల్గామ్‌ ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్‌ మృతి చెందడంతో భర్త మృతదేహం దగ్గర రోధించింది. ఈ ఫొటో వైరల్ కావడంతో ఒసఫ్ ఖాన్ దారుణ కామెంట్ చేశాడు. ఈమెపై దర్యాప్తు చేయాలని.. ఆమె ఒక షూటర్‌తో కావాలనే భర్తను చంపిందన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

    Osaf Khan
    Osaf Khan

     



  • Apr 25, 2025 13:56 IST

    Pahalgam Terror Attack: మొత్తం చేసింది వీడే.. పహల్గామ్ అటాక్ వెనుక కుట్రదారు!!

    పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ ఉగ్ర మాడ్యూల్కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. విదేశీ ఉగ్రవాదులను ఈ దాడి కోసం రప్పించారు.

    Lashkar Chief Hafiz Saeed



  • Apr 25, 2025 12:32 IST

    Baisaran Valley: బైసరన్‌ లోయపై అఖిలపక్ష భేటీలో కేంద్రం సంచలన వ్యాఖ్యలు!

    పహల్గాంలోని బైసరన్‌ లోయ ఉగ్రదాడిపై అఖిలపక్ష భేటీలో భద్రతా వైఫల్యంపై తీవ్ర చర్చ జరిగింది. స్థానిక అధికారులు ముందుగా సమాచారం ఇవ్వలేదని కేంద్రం తెలిపింది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపనున్నట్లు వెల్లడించింది.

    Baisaran Valley
    Baisaran Valley

     



  • Apr 25, 2025 12:32 IST

    Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. సైనికులకు బిగ్ షాక్

    పహల్గామ్ ఉగ్రదాడి ప్రభావంతో పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. సెలవులపై వెళ్లిన జవాన్లు కూడా వెంటనే రిపోర్ట్‌ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అన్ని మిలిటరీ విభాగాల్లో జమ్మూకశ్మీర్‌‌లో సైన్యాన్ని పెంచారు.

    Army Jobs-2023: ఇంజనీరింగ్ చేశారా..? నెలకు లక్ష జీతంతో ఉద్యోగం మీదే..పూర్తి వివరాలివే..!!



  • Apr 25, 2025 12:31 IST

    Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

    భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమన్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహించింది. రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లు ఇందులో పాల్గొన్నారు. లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడి వ్యాయామాలు చేశారు.

    Exercise Aakraman



Advertisment
Advertisment
Advertisment