Rangavalli 2025: అందమైన పువ్వులతో ముగ్గులు.. కొత్త సంవత్సరానికి ఇంటిని అలకరించండిలా!

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ క్రమంలో కొందరు ఇంటిని రంగువల్లికలతో అలంకరిస్తారు. చుక్కలు, గీతలు, డిజైన్ వంటి ముగ్గులతో అందంగా తయారు చేస్తారు. కేవలం రంగులతో మాత్రమే కాకుండా పువ్వులతో ఇలా ఒకసారి ముగ్గులు వేసి ట్రై చేయండి.

New Update
New year rangoli 2025

New year rangoli 2025 Photograph: (New year rangoli 2025)

Rangoli Designs 2025 : అందరూ ఎదురు చూసే కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త ఏడాదికి ఆహ్వానం పలకడానికి ప్రజలంతా రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుంటారు. ఇళ్లలను రకరకాల పువ్వులు, ముగ్గులతో అలంకరణ చేస్తారు. ముఖ్యంగా రకరకాల రంగులతో వాకిలిని అందంగా చేస్తారు. న్యూ ఇయర్ విషెష్ తెలియజేస్తూ.. చుక్కల ముగ్గులు వేస్తుంటారు. ముగ్గుల మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ 2025 వచ్చేలా ట్రై చేస్తారు.

ఇది కూడా చూడండి: Kadapa: పోలీస్‌ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి

new year f
new year f Photograph: (new year f)

 ఇది కూడా చూడండి: Buttermilk: మజ్జిగలో కొన్ని కలిపి తాగితే వ్యాధులు మాయం

పువ్వులతో కొత్తగా ట్రై చేయండి..

కొందరు చుక్కల ముగ్గులు వేస్తే మరికొందరు గీతల ముగ్గులు, డిజైన్లతో అందంగా వాకిలిని తీర్చిదిద్దుతారు. అయితే కొందరికి ముగ్గులు వేయడం రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. అందులోనూ రంగులు, ముగ్గు పిండితో అసలు వేయలేరు. ఇలాంటి వారు పువ్వలతో కూడా ముగ్గులు వేయవచ్చు. మీకు నచ్చిన పువ్వులను ముగ్గుల మధ్యలో వేసి, వాటిపై దీపాలు పెట్టిన కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 

ఇది కూడా చూడండి: Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు

new year fl
new year fl Photograph: (new year fl)

 ఇది కూడా చూడండి: జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్‌ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్‌ ఉందా చూసుకోండి మరి!

rangoli
rangoli Photograph: (rangoli)

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Health Tips: బరువు తగ్గాలని అప్పుడే చేసిన రోటీలు తింటున్నారా?.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

బరువు తగ్గాలని చూస్తున్న వారు అప్పుడే చేసిన రోటీల కంటే చల్లబడిన రోటీలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మధుమేహం, జీర్ణక్రియ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

New Update
Stale Roti amazing benefits and amazing strength to your health

Stale Roti amazing benefits and amazing strength to your health

ప్రస్తుత కాలంలో చాలా మంది బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నారు. దీని వల్ల ఉబకాయం, అధిక బరువు పెరిగి ఎన్నో ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఇక వాటిని తగ్గించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిమ్‌, వ్యాయామాలు, డైటింగ్ అంటూ ఎన్నో ప్రయత్నిస్తున్నారు. మరి మీరు కూడా అలాంటి ఇబ్బందులనే ఎదర్కొంటుంటే.. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. 

Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

బరువు తగ్గించుకోవాలి అని అనుకునేవారు. ఎక్కువగా రోటీలు తింటుంటారు. అయితే అప్పుడే చేసిన రోటీల కంటే చల్లబడిన రోటీలలో ఎక్కువ పోషకాలు ఉంటాయని పలువురు చెబుతున్నారు. పురాతన కాలం నుండి ప్రజలు తెల్లవారుజామున నిద్రలేచి పాత రొట్టెలు తినేవారు. అలా వారు ఎన్నో ఏళ్లు ఆరోగ్యంగా, ఫుల్ స్టామినాతో ఉండేవారు. దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. 

Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

బరువు నియంత్రణ

చల్లబడిన రొట్టెలలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే అందులోని పీచు ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉంచి ఆకలిని నివారిస్తుంది. అందువల స్థూలకాయంతో బాధపడేవారు దీనిని తినవచ్చు.

మధుమేహం

అప్పుడే చేసిన రొట్టె కంటే చల్లబడిన రొట్టె తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. దీనిని ఉదయం పూట మధుమేహ రోగులు పాలతో తీసుకోవచ్చు. 

Also Read: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. బహిష్కరిస్తున్నమంటూ మెయిల్స్!

జీర్ణక్రియ

జీర్ణక్రియకు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా చాలా అవసరం. అందువల్ల పాత రొట్టె (ఉదా: రాత్రి చేసిన రొట్టె మార్నింగ్ తినడం) తినడం వల్ల జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.

ఐరన్ - జింక్

ఐరన్ - జింక్ వంటి ఖనిజాలు పాత రొట్టెలో ఎక్కువగా ఉంటాయి. 

Also Read: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి

ఎముకలు బలంగా

పాత రొట్టెలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, కాల్షియం, విటమిన్ బి వంటివి కూడా ఉన్నాయి. ఐరన్ శరీరంలో రక్తం లేకపోవడాన్ని భర్తీ చేస్తుంది. కాల్షియం దంతాలు, ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.

( health tips in telugu | health-tips | latest-telugu-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment