లైఫ్ స్టైల్ Sankranthi Muggulu 2025: భోగి పండగకు ఈజీగా కుండల డిజైన్స్ .. 5 నిమిషాల్లోనే వేయిండిలా! సంక్రాంతి సీజన్ రాగానే సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన రంగురంగుల ముగ్గులు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ సింపుల్ డిజైన్ తెగ వైరలవుతోంది. 5 చుక్కలు 5 వరుసలతో కూడిన ఈ ముగ్గు.. భోగి కుండలు, గంగిరెద్దులు, చెరుకు గడలను ప్రతిభింబిస్తూ ఎంతో అందంగా ఉంది. By Archana 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sankranthi Rangavalli 2025: సంక్రాంతికి సింపుల్ గా సూపర్ ముగ్గు.. 5 నిమిషాల్లోనే వేయిండిలా! సంక్రాంతి అనగానే ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు దర్శనమిస్తాయి. అయితే ముగ్గు వేయడం కష్టంగా ఉన్నవారికి ఇక్కడ కొన్ని సింపుల్ డిజైన్స్ ఉన్నాయి. చూసి ట్రై చేయండి. By Archana 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sankranthiకి మీ వాకిట్లో అందమైన రంగవల్లికలు.. ఎవరైనా వావ్ అనాల్సిందే! సంక్రాంతి పండుగ రోజు మీ వాకిలి రంగులతో కలకలలాడాలంటే కొన్ని ముగ్గులు తప్పకుండా వేయాలి. చాలా మంది సంక్రాంతిని తెలిపేలా ముగ్గులు వేస్తుంటారు. అయితే ఈ అందమైన రంగవల్లికలను మీ వాకిట్లో వేస్తే ఎవరైనా కూడా వావ్ అనాల్సిందే. By Kusuma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Rangavalli 2025: అందమైన పువ్వులతో ముగ్గులు.. కొత్త సంవత్సరానికి ఇంటిని అలకరించండిలా! మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ క్రమంలో కొందరు ఇంటిని రంగువల్లికలతో అలంకరిస్తారు. చుక్కలు, గీతలు, డిజైన్ వంటి ముగ్గులతో అందంగా తయారు చేస్తారు. కేవలం రంగులతో మాత్రమే కాకుండా పువ్వులతో ఇలా ఒకసారి ముగ్గులు వేసి ట్రై చేయండి. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn