ఫల్తా రీపోలింగ్.. లక్ష ఓట్ల తేడాతో BJP విక్టరీ!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని సంచలనం నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో BJP భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని సంచలనం నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో BJP భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా థియేటర్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్షన్లు ఎక్కువ భాగం ఏపీ నుండి వస్తున్నాయని, సినిమాలు త్వరగా విడుదల కావాలని సూచించారు. అలాగే నిలిచిపోయిన నంది అవార్డులను మళ్లీ ప్రారంభిస్తామని APFDC కార్యక్రమంలో హామీ ఇచ్చారు.
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్లో చేదు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు.
గ్వాలియర్‌కు చెందిన నూతన వధువు, ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ పాలక్ రజక్ అనుమానాస్పద ఆత్మహత్య కేసు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. వరకట్న వేధింపుల వల్లే పాలక్ చనిపోయిందంటూ
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో భారీ విషాదం చోటుచేసుకుంది. నదిలో గుల్లలు ఏరుకోవడానికి వెళ్లిన వారిలో 11 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ప్రమాదంలో మరికొందరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ క్యాంపు కార్యాలయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
'పెద్ది' ఫస్ట్ గ్లింప్స్‌లో వినిపించిన “మాస్సా మాస్సా” పాట అభిమానులను బాగా ఆకట్టుకుంది. భోపాల్ ఈవెంట్లో A. R. రెహమాన్ హిందీ వెర్షన్ లైవ్‌లో పాడగా, ఇప్పుడు తెలుగు వెర్షన్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ పాట విడుదలైతే సినిమా హైప్ మరింత పెరగనుంది.
మలయాళ నటి, దృశ్యం 3 సినిమా ఫేమ్ అన్సిబా హసన్ తన తోటి నటుడు టినీ టామ్, అలాగే అమ్మ (మలయాళ సినీ నటీనటుల సంఘం)కు చెందిన కొందరు సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంపై డీఎంకే అధినేత,మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళగ వెట్రి కజగం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఈ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి కాలాన్ని పూర్తి చేయలేదన్నారు.