లైఫ్ స్టైల్ Ghee: ఈ వ్యాధులు ఉన్నవారు నెయ్యి ముట్టుకోవద్దు నెయ్యి ఎక్కువగా తింటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కడుపు సంబంధిత ఏదైనా వ్యాధి ఉంటే నెయ్యి తినకూడదు. ఇది జీర్ణక్రియను పాడు చేస్తుంది. అజీర్ణం, గ్యాస్, జలుబు, దగ్గు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు నెయ్యికి దూరంగా ఉండాలని ఆయుర్వేద నిపుణులంటున్నారు. By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ డీజీపీపై వేటు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కార్ ముఖ్య పోలీస్ అధికారులపై వేటు వేయడానికి సిద్ధమైంది. డీజీపీ, డీఐజీ, ఎస్పీ తదితర ముఖ్య అధికారులను బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. By Nikhil 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu: నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై...! తన తల్లిని అవమానించిన వారిని ఊరికే వదిలిపెట్టాలా? అంటూ మంత్రి లోకేశ్ నిన్న మండలిలో అన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాజీ మంత్రి అంబటి తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతా అంటూ సవాల్ విసిరారు. By Bhavana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బాలయ్య 'NBK109' టైటిల్ వింటే గూస్ బంప్స్..! టైటిల్ టీజర్ అవుట్ బాలయ్య- బాబీ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'NBK109'. తాజాగా మేకర్స్ ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు 'డాకు మహారాజ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. By Archana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cold: చలి కారణంగానే జలుబు వస్తుందా?.. ఈ విటమిన్ లోపం కారణమా? చలికాలంలో విటమిన్ బి12 లోపం వల్ల జలుబు రావచ్చు. చలి కారణంగా వెంట్రుకలు చిట్లటం, వేళ్లు మొద్దుబారిపోతాయి. చర్మం క్రింద ఉన్న థర్మో-రిసెప్టర్ నరాలు తరంగాల రూపంలో మెదడుకు చల్లని సందేశాలను పంపుతాయి. విటమిన్ B12 జలుబు రావటానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు దక్షిణ మధ్య రైల్వే శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని 26 రైళ్లను ప్రత్యేకంగా నడపనుంది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు సికింద్రాబాద్, కాచిగూడ, మౌలాలి, కొట్టాయం, కొచ్చి నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KCR ఫ్యామిలీకి మరో బిగ్ షాక్.. ఈ నెలలోనే కేసీఆర్, హరీశ్ విచారణ! ఓ వైపు కేటీఆర్ అరెస్ట్ వార్తలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న KCR ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావును విచారించేందుకు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అతి త్వరలోనే వీరికి సమన్లు పంపనుంది. By Nikhil 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tea: రాంగ్ టైమ్‌లో టీ తాగితే కలిగే నష్టాలు ఇవే! ఉదయం లేవగానే టీ తాగడానికి ఇష్టపడతారు. ఇష్టానుసారం టీ తీసుకుంటే ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో టీ తాగడం హానికరం. టీ తాగే ముందు తప్పకుండా ఏదైనా తినాలని వైద్యులు అంటున్నారు. రాత్రి పూట టీ తాగడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: టేపుతో కట్టేసి.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. ఎముకలు విరగొట్టి.. వెలుగులోకి సంచలన నిజాలు! లండన్ లో ఏడాది క్రితం ఉర్ఫాన్ షరీఫ్ అనే వ్యక్తి తన కూతురిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. సుమారు 1 సంవత్సరం తర్వాత బుధవారం (నవంబర్ 13, 2024) కోర్టు విచారణలో షరీఫ్ కూతురిని చంపింది తానేనని అంగీకరించాడు. By Archana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn