Morocco: మొరాకోలో కూలిన రెండు భవనాలు...19 మంది మృతి
మొరాకోలని ఫెజ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ రెండు భవనాలు కూలి...19 మంది ప్రాణాలు కోల్పోయారు. మొరాకోలో పట్టణ భద్రత, అభివృద్ధి సవాళ్లపై పెరుగుతున్న ఆందోళనల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మొరాకోలని ఫెజ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ రెండు భవనాలు కూలి...19 మంది ప్రాణాలు కోల్పోయారు. మొరాకోలో పట్టణ భద్రత, అభివృద్ధి సవాళ్లపై పెరుగుతున్న ఆందోళనల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా బీరంగూడ సృజనలక్ష్మీ నగర్లో దారుణం జరిగింది. పెళ్లి విషయం మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించిన అమ్మాయి తల్లిదండ్రులు.. ఆ యువకుడిని హత్య చేశారు. మృతుడు జ్యోతి శ్రావణ్ సాయిగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నారు.
మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్ 600 పాయింట్లకు దిగజారిపోయింది.
ఎన్నో కలలు,డబ్బు కూడబెట్టుకుని కట్టుకున్న ఇళ్ళు కూలిపోతే..అమ్మో తలుచుకుంటేనే భయమేస్తోంది కదా.కానీ ఇప్పుడు ఏపీలో చాలా మంది పరిస్థితి ఇదే. తమ కట్టుకున్న ఇళ్ళు నాణ్యమైనవి కావని తెలిసి వణికిపోతున్నారు. సిమెంట్ లో బూడిద కలిసిందని తెలిసి బెంబేలెత్తిపోతున్నారు.
ఇండిగో సంక్షోభం ప్రస్తుతం కోర్టులో ఉంది. దీనిపై ఈ రోజు విచార జరిగింది. అసలెందుకు ఈ సంక్షోభం తలెత్తిందని హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దాంతో పాటూ విమాన టికెట్ ధరలు అంతలా పెరగడానికి కారణమేంటని అడిగింది.
సెమీకండక్టర్ల కొరత తాత్కాలిక సమస్యగా కాకుండా.. AI టెక్నాలజీ వైపు పరిశ్రమ మళ్లడం వల్ల ఏర్పడిన నిర్మాణాత్మక మార్పుగా కనిపిస్తోంది. AI అప్లికేషన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాధారణ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి.
పాకిస్తాన్ అధికారులు మాటలు పడడంలో ముందుంటారు. తాజాగా పాక్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర విమర్శల పాలౌవుతున్నారు. మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్ కు కన్నకొట్టడంపై జనాలు తిట్టిపోస్తున్నారు.
తెలంగాణ సాధనతోనే మన సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని నమ్మి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఈ గడ్డ ముందు భాగాన నిలిచిందని గుర్తు చేశారు.
భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు వరుసపెట్టి పెద్ద కంపెనీలన్నీ క్యూలు కడుతున్నాయి. నిన్న మైక్రోసాఫ్ట్ ఈరోజు అమెజాన్. ఈ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ 2030 నాటికి భారత్లో 35 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామని ప్రకటన చేసింది.