🔴 LIVE UPDATES: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం

author-image
By Manoj Varma
New Update
Delhi CM Oath Ceremony

Delhi CM Oath Ceremony

  • Feb 20, 2025 12:39 IST

    ముగిసిన రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం



  • Feb 20, 2025 12:31 IST

    ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార వేదికపై వపన్ సందడి



  • Feb 20, 2025 12:30 IST

    అమిత్ షాకు స్వాగతం పలుకుతున్న ఢిల్లీ కాబోయే సీఎం రేఖా గుప్తా



  • Feb 20, 2025 12:28 IST

    ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖ గుప్తా



  • Feb 20, 2025 12:25 IST

    ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన పవన్ కల్యాన్



  • Feb 20, 2025 12:23 IST

    ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు



  • Feb 20, 2025 12:22 IST

    ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన మోదీ



  • Feb 20, 2025 10:33 IST

    ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ MLAలు ఏకగ్రీవ తీర్మానం

    ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఢిల్లీ రామ్ లీలీ మైదాన్‌లో ఘనంగా రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమెతోపాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

    bjp rekha gupta
    bjp rekha gupta Photograph: (bjp rekha gupta )

     



  • Feb 20, 2025 10:32 IST

    ఫస్ట్ టైం MLAకే CM పదవి.. స్టూడెంట్ లీడర్ నుంచి ఢిల్లీ సీఎం పీఠం

    రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నుంచి ఆప్ అభ్యర్థిపై 30వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. స్టూడెంట్ లీడర్‌ నుంచి ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఫస్ట్ ‌టైం ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమె నాయకత్వం చూసి బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎంగా ప్రకటించింది.

    Rekha Gupta delhi Women Cm
    Rekha Gupta delhi Women Cm Photograph: (Rekha Gupta delhi Women Cm)

     



  • Feb 20, 2025 10:31 IST

    మహిళలు రాజ్యమేలిన వేళ...ఢిల్లీలో నాలుగోసారి మహిళా సీఎం

    దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఢిల్లీకి ఉంది. ఇక్కడ సీఎంలుగా పురుషులు పని చేసిన కాలం కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రేఖాగుప్తా మహిళా సీఎం కావడం రికార్డ్ అనే చెప్పాలి.  వెస్ట్ బెంగాల్ తర్వాత ఎక్కవ కాలం మహిళా పాలనలో ఉన్న ఢిల్లీనే.

    delhi
    Women CM's In Delhi

     



  • Feb 20, 2025 10:31 IST

    సొంత కారు కూడా లేదు .. ఢిల్లీ కొత్త సీఎం ఆస్తులెంత.. అప్పులెంత?

    ఢిల్లీకి కాబోయే కొత్త సీఎంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా ఎన్నికయ్యారు. ఆమె ఆస్తులెంత,ఆప్పులెంత అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మొత్తం ఆస్తుల విలువ రూ.5.3 కోట్లు కాగా అప్పులు రూ. 1.2 కోట్లు.

    rekha gupta



  • Feb 20, 2025 10:30 IST

    సీఎం రేఖా గుప్తాతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు వీళ్లే!

    ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాతో పాటుగా 6 మంత్రలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రుల జాబితా రిలీజ్ అయింది. మంత్రుల జాబితాలో ముఖ్యమంత్రి రేసులో నిలిచిన ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్, రవీంద్ర రాజ్ పేర్లు ఉన్నాయి.

    delhi new cabinet
    delhi new cabinet

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు