🔴LIVE BREAKINGS: ఢిల్లీ ముందు స్వల్ప టార్గెట్.. రఫ్పాడించిన సూర్యకుమార్!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
గ్రూప్స్ పరీక్షలపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రూప్ 3,4 నియామకాల కోసం ఒకే పరీక్ష నిర్వహించనుంది. ఇప్పటికే దీనిపై కసరత్తు మొదలుపెట్టింది. గ్రూప్స్‌తో పాటు వివిధ శాఖల్లో 27వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని విద్యార్థులు కలలు కనడం మానుకోవాలని ఓ పారిశ్రామికవేత్త సూచించారు. ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో ఇంటర్నేషనల్ విద్యార్థులకు జాబ్స్ లేవని అన్నారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఏపీలోని నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం త్రిపుల్ ఐటీలకు మే 5 నుంచి సెలవులు మొదలయ్యాయి.ఈ క్రమంలో వీరికి జూన్ 30వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. అయితే కేవలం విద్యార్ధులకు మాత్రమే కాకుండా ట్రిపుల్ ఐటీ సిబ్బందికి కూడా సెలవులు ఇచ్చారు.
క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. సింగరేణి సంస్థ సహకారంతో మే 24న ఖమ్మం వైరాలో మేగా జామ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తెలిపారు. 80 సంస్థలు, 5000 ఉద్యోగాలకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. స్కానర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. 2024-25 జాబ్ క్యాలెండర్ ప్రకారం వివిధ శాఖల్లో 35 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. విద్య, వైద్య, ఆర్టీసీ, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది.
2026 ఏడాదికి గానూ ఎగ్జామ్ క్యాలెండర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గురువారం రిలీజ్ చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మే 24న జరగనుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్‌ను ఆగస్టు 21, 2026న నిర్వహించనున్నారు.