క్రైం Fake IAS-IPS: ఆ ఐఏఎస్, ఐపీఎస్‌లంతా ఫేక్.. వైరల్ అవుతున్న ఫొటోలు, ప్రూఫ్ లు! పూజా ఖేడ్కర్ సివిల్ సర్వీస్ పరీక్షలో దివ్యాంగురాలిగా ఫేక్ సర్టిఫికెట్ సమర్పించారంటూ వార్తలు రావడం సంచలనం సృష్టించిన విషం తెలిసిందే. ఆమెతోపాటు మరికొంతమంది అభ్యర్థులు నకిలీ ఫిట్‌నెట్ సర్టిఫికెట్ చూపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, ప్రూఫ్ లు వైరల్ అవుతున్నాయి. By srinivas 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG News: తెలంగాణలో ఆ రెండు పరీక్షలు రద్దు! 2023లో నిర్వహించిన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. పేపర్ లీక్ కారణంగా ఈ నిర్ణయం తీసుకోగా త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IIT Madras: 60ఏళ్ల వయసులో పీహెచ్డీ పట్టా అందుకున్న ఇస్రో ఛైర్మన్! ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ 60ఏళ్ల వయసులో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఐఐటీ మద్రాస్‌లో జరిగిన 61వ స్నాతకోత్సవంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆయన మద్రాస్ ఐఐటీ నుంచి డాక్టరేట్‌ను పొందారు. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Education: తెలంగాణ విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! తెలంగాణ విద్యా వ్యవస్థను సరికొత్త విధానంతో ముందుకు తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. చిన్న పిల్లలకు ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Infosys Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇన్ఫోసిస్‌లో 20 వేల ఉద్యోగాలు! టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25లో 15 నుంచి 20వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ విధానంలో రిక్రూట్ చేసుకుంటామని సీఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్కా స్పష్టం చేశారు. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NEET-UG: పరీక్ష ఫలితాలు విడుదల చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు! నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై 19 సాయంత్రం 5 గంటలలోపు విద్యార్థులు సాధించిన మార్కులను ప్రచురించాలని NTAను ఆదేశించింది. వెబ్ సైట్లో అభ్యర్థుల వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేసింది. By srinivas 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC Group-2 Exam: గ్రూప్-2 వాయిదా.. కాంగ్రెస్ ఎంపీ కీలక ప్రకటన TG: బేగంపేట టూరిజం ప్లాజాలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిరుద్యోగులతో సమావేశం అయ్యారు. గ్రూప్ -2 వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ప్రకటించారు. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. By V.J Reddy 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Agnipath: అగ్నిపథ్ ప్రాజెక్ట్ లో కీలక మార్పులు.. బడ్జెట్ లో ప్రతిపాదనలు వస్తాయా? ఈనెల చివరి వారంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ లో ఉండే కీలక ప్రతిపాదనలపై అంచనాలు వెలువడుతున్నాయి. అగ్నిపథ్ పథకంలో కీలక మార్పులు బడ్జెట్ లో ప్రతిపాదించవచ్చు. విపక్షాల నిరసనల నేపథ్యంలో అగ్నిపథ్ కు మార్పులు చేయొచ్చని అనుకుంటున్నారు. By KVD Varma 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Vikarabad: కరెంట్ షాక్ కొడుతున్న స్కూల్.. హడలిపోయిన విద్యార్థులు! వికారాబాద్ జిల్లా హస్నాబాద్ ప్రభుత్వ పాఠశాల భవనాలు షాక్ కొట్టడం కలకలంరేపుతోంది. బోర్డు, గోడలు, కిటికీలు, తలుపులకు షాక్ రావడంతో విద్యార్థులు హడలిపోయారు. 80 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం వర్షాలకు తడవటంవల్లే ఇలా జరిగిందని ప్రధానోపాధ్యాయుడు నర్సింలు తెలిపారు. By srinivas 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn